27, జులై 2026, సోమవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

షాహిద్‌కు వరుస ఫ్లాపులు.. కథల ఎంపికలో భారీ మార్పు

Writer: Shivani K 11:56 AM, 12 జూన్, 2026
షాహిద్‌కు వరుస ఫ్లాపులు.. కథల ఎంపికలో భారీ మార్పు

బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోతున్నారు. ప్రస్తుతం కృతి సనన్, రష్మిక మందన్నలతో కలిసి నటించిన ‘కాక్‌టెయిల్ 2’ సినిమా ఈ నెల 19న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా సినిమా ప్రమోషన్లలో పాల్గొన్న షాహిద్ తన వరుస ప్లాపులపై స్పందిస్తూ కథల ఎంపిక విధానాన్ని పూర్తిగా మార్చుకున్నట్లు వెల్లడించారు.

సినిమాల ఫలితాలను ముందుగా అంచనా వేయడం కష్టమని, ఒక నటుడిగా చివరి ఫలితంపై పూర్తి నియంత్రణ ఉండదని ఆయన చెప్పారు. వరుసగా రెండు సినిమాలు ఫ్లాప్ అవ్వడం తనపై మానసికంగా ప్రభావం చూపిందని అంగీకరించారు. ఇకపై కథలు వినేటప్పుడు ఒంటరిగా కాకుండా తనతో పాటు మరో ముగ్గురు సభ్యులతో కలిసి నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు. ‘కాక్‌టెయిల్ 2’తో తన కెరీర్‌కు మలుపు రావాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
'పల్నాటి బ్రహ్మనాయుడు' చెత్త కథ - పోసాని

'పల్నాటి బ్రహ్మనాయుడు' చెత్త కథ - పోసాని

పూరి ఆర్థిక కష్టాలపై రఘు కుంచె సంచలన వ్యాఖ్యలు

పూరి ఆర్థిక కష్టాలపై రఘు కుంచె సంచలన వ్యాఖ్యలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘జన నాయగన్’..

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘జన నాయగన్’..

టాప్-5 ఓపెనింగ్స్‌లోకి ‘జన నాయగన్’

టాప్-5 ఓపెనింగ్స్‌లోకి ‘జన నాయగన్’

పెళ్లిపై వచ్చిన ట్రోల్స్‌కు అఖిల్ ఇచ్చిన సమాధానం

పెళ్లిపై వచ్చిన ట్రోల్స్‌కు అఖిల్ ఇచ్చిన సమాధానం

‘ఆదర్శ కుటుంబం’లో  వెంకటేశ్ పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం

‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేశ్ పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం

ట్యాగ్లు
షాహిద్ కపూర్కాక్‌టెయిల్ 2కృతి సనన్రష్మిక మందన్నబాలీవుడ్ వార్తలుసినిమా ప్రమోషన్స్నటుడు ఇంటర్వ్యూఫిల్మ్ ఇండస్ట్రీబాక్సాఫీస్సెలబ్రిటీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ ప్రభుత్వ పాఠశాలలపై నివేదికలో కీలక వివరాలు
జనరల్

ఏపీ ప్రభుత్వ పాఠశాలలపై నివేదికలో కీలక వివరాలు

'పల్నాటి బ్రహ్మనాయుడు' చెత్త కథ - పోసాని
సినిమాలు

'పల్నాటి బ్రహ్మనాయుడు' చెత్త కథ - పోసాని

ప్రియాంక చోప్రా ఫాలోయింగ్ లిస్ట్‌లో అభిజీత్ దీప్కే..
జనరల్

ప్రియాంక చోప్రా ఫాలోయింగ్ లిస్ట్‌లో అభిజీత్ దీప్కే..

పార్లమెంట్‌లో ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ ఘన స్వాగతం
రాజకీయాలు

పార్లమెంట్‌లో ధర్మేంద్ర ప్రధాన్‌కు బీజేపీ ఘన స్వాగతం

పూరి ఆర్థిక కష్టాలపై రఘు కుంచె సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

పూరి ఆర్థిక కష్టాలపై రఘు కుంచె సంచలన వ్యాఖ్యలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘జన నాయగన్’..
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న ‘జన నాయగన్’..

టాప్-5 ఓపెనింగ్స్‌లోకి ‘జన నాయగన్’
సినిమాలు

టాప్-5 ఓపెనింగ్స్‌లోకి ‘జన నాయగన్’

మత మార్పిడిపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం...
జనరల్

మత మార్పిడిపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం...

పెళ్లిపై వచ్చిన ట్రోల్స్‌కు అఖిల్ ఇచ్చిన సమాధానం
సినిమాలు

పెళ్లిపై వచ్చిన ట్రోల్స్‌కు అఖిల్ ఇచ్చిన సమాధానం

‘ఆదర్శ కుటుంబం’లో  వెంకటేశ్ పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం
సినిమాలు

‘ఆదర్శ కుటుంబం’లో వెంకటేశ్ పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం

విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు
జనరల్

విద్యార్థులపై మితిమీరిన బలప్రయోగం సరికాదు: సుప్రీంకోర్టు

‘జై హనుమాన్’లో మరో సర్‌ప్రైజ్
గాసిప్స్

‘జై హనుమాన్’లో మరో సర్‌ప్రైజ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!