
సినిమాలు

‘ఏక్ దిన్’ (Ek Din) సినిమాతో సాయి పల్లవి హిందీ సినిమా రంగంలో అడుగుపెడుతున్నారు. ఆమిర్ ఖాన్ ప్రొడక్షన్స్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రంలో ఆమె, ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్‌తో కలిసి నటించడం విశేషం. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మే 1 న థియేటర్లలో విడుదల కానుండగా, టీజర్ రేపు విడుదల కానున్నట్లు పోస్టర్ ద్వారా వెల్లడించారు. సాయి పల్లవి తొలి హిందీ చిత్రం కావడంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు ఏర్పడ్డాయి.











కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!