24, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎక్స్‌లోకి సోనియా గాంధీ.. రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు

Writer: Nithish 02:11 PM, 24 అక్టోబర్, 2026
ఎక్స్‌లోకి సోనియా గాంధీ.. రాజీవ్‌తో ప్రేమ జ్ఞాపకాలు పంచుకున్న కాంగ్రెస్ అగ్రనాయకురాలు

కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లోకి అడుగుపెట్టారు. త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథ ‘బిలాంగింగ్‌: ఎ జర్నీ ఆఫ్‌ లవ్‌’ గురించి వీడియో రూపంలో తొలి పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా మాజీ ప్రధాని, తన భర్త రాజీవ్ గాంధీతో పరిచయం, స్నేహం, ప్రేమగా మారిన అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. నవంబర్ 10న విడుదల కానున్న పుస్తకం ద్వారా తమ ప్రేమ ప్రయాణానికి సంబంధించిన జ్ఞాపకాలను పాఠకులతో పంచుకోనున్నట్లు తెలిపారు.

కేంబ్రిడ్జ్‌లోని ఓ చిన్న గ్రీక్ రెస్టారెంట్‌లో పరస్పర పరిచయం ఏర్పడిందని సోనియా వెల్లడించారు. ఇటాలియన్ ఆహారం కోసం వెతుకుతున్న సమయంలో ఆ రెస్టారెంట్‌కు వెళ్లేవారని, అక్కడ ఓ ఉమ్మడి స్నేహితుడి ద్వారా రాజీవ్‌ను కలిశానని చెప్పారు. తొలిసారి చూసినప్పుడే ఆయన తనకు సరైన వ్యక్తి అనిపించారని, రాజీవ్‌ కూడా తన గురించి అలాగే భావించినట్లు తర్వాత తెలుసుకున్నానని పేర్కొన్నారు. రాజీవ్ అందంగా ఉండటంతో పాటు సౌమ్యమైన వ్యక్తిత్వం కలిగి ఉండటం తనను ఆకర్షించిందన్నారు. వారి పాత ఫొటోలతో రూపొందించిన వీడియోలో ఈ జ్ఞాపకాలను పంచుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత..

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత..

పుస్తకంగా సోనియా గాంధీ–రాజీవ్ గాంధీ ప్రేమకథ..

పుస్తకంగా సోనియా గాంధీ–రాజీవ్ గాంధీ ప్రేమకథ..

వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం

వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం

ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం

ఏఐ నియంత్రణకు చట్టం తీసుకరానున్న కేంద్రం

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!

డ్రైవింగ్‌ లైసెన్స్‌లకు కలర్‌ కోడ్‌!

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు

ఎన్నికల కమిషనర్లు ఫిర్యాదు చేసినా చర్యల్లేవు

ట్యాగ్లు
సోనియా గాంధీరాజీవ్ గాంధీకాంగ్రెస్సోనియా ఆత్మకథబిలాంగింగ్ ఎ జర్నీ ఆఫ్ లవ్ఎక్స్‌లో సోనియా గాంధీప్రేమ ప్రయాణంకేంబ్రిడ్జ్రాజకీయ వార్తలుప్రముఖుల జీవితాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10: బెడ్‌రూమ్ క్లీనింగ్‌పై షాలిని, దేబ్జానీ  గొడవ
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: బెడ్‌రూమ్ క్లీనింగ్‌పై షాలిని, దేబ్జానీ గొడవ

ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లోకి బొండాడ గ్రూప్..
బిజినెస్

ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్‌లోకి బొండాడ గ్రూప్..

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత..
జనరల్

హైదరాబాద్‌లో భారీగా డ్రగ్స్ పట్టివేత..

బిగ్ బాస్ తెలుగు 10:  ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా?

బిగ్ బాస్ తర్వాత రతికా రోజ్ ఏం చేస్తుందో తెలుసా?
షోస్

బిగ్ బాస్ తర్వాత రతికా రోజ్ ఏం చేస్తుందో తెలుసా?

బిగ్ బాస్ తెలుగు 10: త్రిగుణ్ కోసం శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా త్రిగుణ్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: త్రిగుణ్ కోసం శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా త్రిగుణ్

సాఫ్ట్‌వేర్ లోపాలను వేగంగా గుర్తిస్తున్న ఏఐ.. సైబర్ భద్రతకు కొత్త సవాళ్లు
టెక్నాలజీ

సాఫ్ట్‌వేర్ లోపాలను వేగంగా గుర్తిస్తున్న ఏఐ.. సైబర్ భద్రతకు కొత్త సవాళ్లు

డార్క్‌వెబ్‌లో ఖాతాదారుల వివరాల లీక్.. నగదు భద్రతపై ఎస్‌బీఐ కీలక ప్రకటన
బిజినెస్

డార్క్‌వెబ్‌లో ఖాతాదారుల వివరాల లీక్.. నగదు భద్రతపై ఎస్‌బీఐ కీలక ప్రకటన

న్యూజిలాండ్ బ్యాటర్ల అద్భుత ప్రదర్శన.. భారత్ ముందు భారీ లక్ష్యం
క్రీడలు

న్యూజిలాండ్ బ్యాటర్ల అద్భుత ప్రదర్శన.. భారత్ ముందు భారీ లక్ష్యం

పుస్తకంగా సోనియా గాంధీ–రాజీవ్ గాంధీ ప్రేమకథ..
జనరల్

పుస్తకంగా సోనియా గాంధీ–రాజీవ్ గాంధీ ప్రేమకథ..

వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం
జనరల్

వనాటు సముద్ర జలాల్లో భారీ భూకంపం

మహారాష్ట్రలో బ్లింకిట్ ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఎఫ్‌డీఏ
బిజినెస్

మహారాష్ట్రలో బ్లింకిట్ ఫుడ్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఎఫ్‌డీఏ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!