
క్రీడలు

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న భారీ సోషియో ఫాంటసీ చిత్రం విశ్వంభర కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విజువల్ ఎఫెక్ట్స్‌పై ప్రత్యేకంగా రూపొందిస్తున్న ఈ చిత్రం చివరి దశలో ఉన్నప్పటికీ విడుదల తేదీపై ఇంకా స్పష్టత రాలేదు. డిజిటల్ హక్కులు, పంపిణీ ఒప్పందాలు పూర్తి కాకపోవడమే ఆలస్యానికి కారణమని సమాచారం.
ఇక సాయి దుర్గా తేజ్ నటిస్తున్న సంబరాల ఏటి గట్టు, వరుణ్ తేజ్ నటిస్తున్న కొరియన్ కనకరాజు చిత్రాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. ఒకటి బడ్జెట్, ఓటీటీ ఒప్పందాల సమస్యలతో షూటింగ్ దశలో ఉండగా, మరొకటి పోస్ట్ ప్రొడక్షన్ పూర్తైనా విడుదల తేదీ కోసం ఎదురుచూస్తోంది. ఈ వరుస ఆలస్యాలతో మెగా అభిమానుల్లో అసహనం పెరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!