Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జూన్ 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మెగా ఫ్యాన్స్ సంబరం.. కూకట్‌పల్లిలో రామ్ చరణ్ విగ్రహం

01:26 PM, 3 జూన్, 2026
మెగా ఫ్యాన్స్ సంబరం.. కూకట్‌పల్లిలో రామ్ చరణ్ విగ్రహం

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ జూన్ 4న విడుదల కానుండగా, రెండు తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సందడి ఇప్పటికే మొదలైంది. హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి అర్జున్ థియేటర్ వద్ద మెగా అభిమానులు ‘పెద్ది’ సినిమాలోని రామ్ చరణ్ లుక్‌ను పోలి ఉండే భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతున్నాయి.

విగ్రహంతో పాటు ప్రత్యేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి, అభిమానులు క్షీరాభిషేకాలు, హారతులు నిర్వహిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో థియేటర్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించగా, జగపతి బాబు, దివ్యేందు శర్మ, శివరాజ్ కుమార్ కీలక పాత్రలు పోషించారు. విడుదలకు ముందే సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కష్టాలు నన్ను పూర్తిగా మార్చేశాయి: రియా చక్రవర్తి

కష్టాలు నన్ను పూర్తిగా మార్చేశాయి: రియా చక్రవర్తి

హీరో నుంచి దర్శకుడిగా రామ్ కొత్త ప్రయాణం..

హీరో నుంచి దర్శకుడిగా రామ్ కొత్త ప్రయాణం..

వెంకీ–అనిల్ మూవీ టైటిల్ రివీల్.. ఫ్యాన్స్‌లో జోష్

వెంకీ–అనిల్ మూవీ టైటిల్ రివీల్.. ఫ్యాన్స్‌లో జోష్

‘ఇరుముడి’ గ్లింప్స్ వైరల్...రవితేజ కొత్త అవతారం

‘ఇరుముడి’ గ్లింప్స్ వైరల్...రవితేజ కొత్త అవతారం

పద్నాలుగేళ్ల తర్వాత మళ్లీ అదే జోడీ.. ‘స్పిరిట్’లో ప్రత్యేక ఆకర్షణ?

పద్నాలుగేళ్ల తర్వాత మళ్లీ అదే జోడీ.. ‘స్పిరిట్’లో ప్రత్యేక ఆకర్షణ?

‘రాకా’లో కొత్త సర్‌ప్రైజ్.. అట్లీ ప్లాన్ ఏంటి?

‘రాకా’లో కొత్త సర్‌ప్రైజ్.. అట్లీ ప్లాన్ ఏంటి?

ట్యాగ్లు
రామ్ చరణ్పెద్దిమెగా అభిమానులుటాలీవుడ్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రణ్‌వీర్ సింగ్‌కు ఊరట..డాన్ 3 వివాదంలో కీలక మలుపు
సినిమాలు

రణ్‌వీర్ సింగ్‌కు ఊరట..డాన్ 3 వివాదంలో కీలక మలుపు

పవన్ వ్యాఖ్యలపై పేర్ని నాని కౌంటర్
రాజకీయాలు

పవన్ వ్యాఖ్యలపై పేర్ని నాని కౌంటర్

వేగవంతమైన ఏఐ యాప్‌గా చాట్‌జీపీటీ రికార్డు
బిజినెస్

వేగవంతమైన ఏఐ యాప్‌గా చాట్‌జీపీటీ రికార్డు

బిల్డ్ 2026లో మైక్రోసాఫ్ట్ భారీ ప్రకటనలు..
టెక్నాలజీ

బిల్డ్ 2026లో మైక్రోసాఫ్ట్ భారీ ప్రకటనలు..

ప్రీమియం అంటే ధర కాదు.. అనుభవమంటున్న ఆసుస్
టెక్నాలజీ

ప్రీమియం అంటే ధర కాదు.. అనుభవమంటున్న ఆసుస్

సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు- సీఎం చంద్రబాబు
జనరల్

సాంస్కృతిక వైభవం ఉట్టిపడేలా గోదావరి పుష్కరాలు- సీఎం చంద్రబాబు

వైరల్ సందేశాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక
జనరల్

వైరల్ సందేశాలపై సీపీ సజ్జనార్ హెచ్చరిక

గూగుల్ కొత్త ఆయుధం.. ఆండ్రాయిడ్‌లో ‘ఫేక్ కాల్ డిటెక్షన్’ ఫీచర్
టెక్నాలజీ

గూగుల్ కొత్త ఆయుధం.. ఆండ్రాయిడ్‌లో ‘ఫేక్ కాల్ డిటెక్షన్’ ఫీచర్

కష్టాలు నన్ను పూర్తిగా మార్చేశాయి: రియా చక్రవర్తి
సినిమాలు

కష్టాలు నన్ను పూర్తిగా మార్చేశాయి: రియా చక్రవర్తి

పవన్ వ్యాఖ్యలపై వంశీకృష్ణ ఘాటు విమర్శలు
రాజకీయాలు

పవన్ వ్యాఖ్యలపై వంశీకృష్ణ ఘాటు విమర్శలు

గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ దాడులు.. కువైట్ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి
జనరల్

గల్ఫ్ దేశాలపై ఇరాన్ డ్రోన్ దాడులు.. కువైట్ విమానాశ్రయంలో అత్యవసర పరిస్థితి

ఏపీ ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచ గుర్తింపు...
జనరల్

ఏపీ ప్రకృతి వ్యవసాయానికి ప్రపంచ గుర్తింపు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!