Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా “రాక్షసపురం” సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది – కె.ఎస్. రామారావు

01:58 PM, 10 ఏప్రిల్, 2026
డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా “రాక్షసపురం” సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది – కె.ఎస్. రామారావు

కె.ఎస్. రామారావు సమర్పణలో కన్నడ సూపర్ హిట్ చిత్రాన్ని రాక్షసపురం పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. రాజ్ బి శెట్టి హీరోగా నటించిన ఈ చిత్రానికి రవి సారంగ దర్శకత్వం వహించగా, కె రవివర్మ నిర్మించారు. ఈ సినిమా త్వరలోనే తెలుగు విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సందర్భంగా మాట్లాడిన కె.ఎస్. రామారావు ఈ చిత్రం వేరియైన క్రైమ్ థ్రిల్లర్ అని తెలిపారు. ఒక గ్రామంలో చెడు శక్తులను ఎదుర్కొనే హీరో కథ చుట్టూ సినిమా తిరుగుతుందని చెప్పారు. భిన్నమైన కథ, ఉత్కంఠభరితమైన సన్నివేశాలతో ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని నిర్మాతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మేఘాంశ్ శ్రీహరి హీరోగా ‘ఆస్మాన్’ ప్రారంభం.. పూజా కార్యక్రమాలతో ఘనంగా లాంచ్

ఐపీఎల్‌లో రోహిత్ శర్మ మైలురాయి.. తొలి సారి ఆరెంజ్ క్యాప్

ధురంధర్ 2 రేర్ రికార్డ్?

ధురంధర్ 2 రేర్ రికార్డ్?

తమిళనాడు ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ కంపెయినర్లుగా తెలంగాణ నేతలు

రష్మిక బర్త్‌డే స్పెషల్:  రెండు తెలుగు సినిమాలు  ఓటీటీలోకి

మావిగన్ స్ట్రాటజీ.. జగన్ కొత్త రాజకీయ పథకం?

రూ. కోటి విరాళం చెల్లించే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు కల్పించనున్న టీటీడీ

విచిత్ర ఫస్ట్ లుక్ ఘనంగా ఆవిష్కరణ..

విచిత్ర ఫస్ట్ లుక్ ఘనంగా ఆవిష్కరణ..

ఐపీల్ 2026 వర్షం తో మ్యాచ్ రద్దు ... రెండు టీమ్స్  కు చెరొక పాయింట్

బాబర్ ఆజం చరిత్ర సృష్టించాడు...విరాట్ కోహ్లీ రికార్డు బ్రేక్

ట్యాగ్లు
రాక్షసపురంకె.ఎస్. రామారావురాజ్ బి శెట్టిక్రైమ్ థ్రిల్లర్తెలుగు సినిమాకన్నడ సినిమారవి సారంగ
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం
న్యూస్

సంగారెడ్డిలో భారీ అగ్నిప్రమాదం

ప్రారంభానికి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ సిద్ధం !
న్యూస్

ప్రారంభానికి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ సిద్ధం !

‘డెకాయిట్’ లో హైలెట్ గా గూస్ బంప్స్ తెప్పించే యాక్షన్ సీక్వెన్సులు....
సినిమాలు

INCA అవార్డ్స్‌లోనూ ఉత్తమ నటుడిగా ఆ హీరో

రాకా బడ్జెట్ భారీ సంచలనం…
సినిమాలు

రాకా బడ్జెట్ భారీ సంచలనం…

పశ్చిమ బెంగాల్ ఎలక్షన్స్. ..మేనిఫెస్టోను విడుదల చేసిన బీజేపీ..

జగిత్యాలలో భారీ బహిరంగ సభ…
రాజకీయాలు

జగిత్యాలలో భారీ బహిరంగ సభ…

డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా “రాక్షసపురం” సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది – కె.ఎస్. రామారావు
సినిమాలు

డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్‌గా “రాక్షసపురం” సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది – కె.ఎస్. రామారావు

జీహెచ్‌ఎంసీలో తీవ్రమైన అవినీతికి ముఖ్యమంత్రి బాధ్యులు - కవిత
రాజకీయాలు

జీహెచ్‌ఎంసీలో తీవ్రమైన అవినీతికి ముఖ్యమంత్రి బాధ్యులు - కవిత

మధుబాలగా ధురంధర్ హీరోయిన్ ఫిక్స్ ?
సినిమాలు

మధుబాలగా ధురంధర్ హీరోయిన్ ఫిక్స్ ?

మెగా హీరోల సినిమాలకు తలనొప్పిగా మారిన వీఎఫ్‌ఎక్స్ ?
సినిమాలు

మెగా హీరోల సినిమాలకు తలనొప్పిగా మారిన వీఎఫ్‌ఎక్స్ ?

వాయుపుత్రకు బ్రేకులేసిన నాగవంశీ ?
సినిమాలు

వాయుపుత్రకు బ్రేకులేసిన నాగవంశీ ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!