11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రజినీకాంత్ ‘ధర్మన్’ మూవీపై వస్తున్న వార్తలు ఫేక్: దర్శకుడు

Writer: Harika S 03:50 PM, 26 జూన్, 2026
రజినీకాంత్ ‘ధర్మన్’ మూవీపై వస్తున్న వార్తలు ఫేక్: దర్శకుడు

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, కమల్ హాసన్ నిర్మాణంలో అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ చిత్రం ‘ధర్మన్’ ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లతో మంచి అంచనాలు ఏర్పరుచుకుంది. అయితే ఈ సినిమా కథ ప్రముఖ ఓటీటీ సిరీస్ ‘ది గుడ్ డాక్టర్’ ఆధారంగా ఉంటుందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది.

ఈ ప్రచారంపై దర్శకుడు అశ్వత్ మారిముత్తు స్పందిస్తూ ఆ వార్తలను పూర్తిగా ఖండించారు. ‘ధర్మన్’ ఒక ఒరిజినల్ కథతో రూపొందుతున్న సినిమా అని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దని అభిమానులకు సూచించారు. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తుండగా, త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...

ఇరుముడి కథకి శబరిమలకి సంబంధం లేదా?

ఇరుముడి కథకి శబరిమలకి సంబంధం లేదా?

తెలుగు వర్షన్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోన్న టాక్సిక్‌

తెలుగు వర్షన్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోన్న టాక్సిక్‌

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ  రికార్డ్?

తొలి మహిళా హోస్ట్‌గా మాధురీ రికార్డ్?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

టాక్సిక్ బడ్జెట్ షాక్.. 500 కోట్లు దాటిందా?

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

ప్రభాస్ ‘కల్కి’ మూవీలో నటించేందుకు బంపర్ ఆఫర్

ట్యాగ్లు
రజినీకాంత్ధర్మన్కమల్ హాసన్అశ్వత్ మారిముత్తుఅనిరుధ్ రవిచందర్కోలీవుడ్తమిళ సినిమాసినిమా అప్‌డేట్ది గుడ్ డాక్టర్సినిమా వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?
గాసిప్స్

వంగాతో మహేష్ తదుపరి సినిమా ఫిక్స్?

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...
సినిమాలు

కిరణ్ అబ్బవరం బిగ్ పాన్ ఇండియా ప్లాన్...

షాకిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
గాసిప్స్

షాకిస్తున్న విశ్వనాథ్ అండ్ సన్స్ బ్రేక్ ఈవెన్ టార్గెట్?

కేరళలో దుమ్మురేపుతున్న లోకేష్ చిత్రం?
గాసిప్స్

కేరళలో దుమ్మురేపుతున్న లోకేష్ చిత్రం?

మాస్ మహారాజా సినిమాని లైట్ తీసుకున్న మైత్రి?
గాసిప్స్

మాస్ మహారాజా సినిమాని లైట్ తీసుకున్న మైత్రి?

సంక్రాంతి బరిలోకి సాయి ధరమ్‌ తేజ్‌?
గాసిప్స్

సంక్రాంతి బరిలోకి సాయి ధరమ్‌ తేజ్‌?

ఇరుముడి కథకి శబరిమలకి సంబంధం లేదా?
సినిమాలు

ఇరుముడి కథకి శబరిమలకి సంబంధం లేదా?

అజిత్‌తో శంకర్‌ సినిమా?
గాసిప్స్

అజిత్‌తో శంకర్‌ సినిమా?

తెలుగు వర్షన్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోన్న టాక్సిక్‌
సినిమాలు

తెలుగు వర్షన్‌ బుకింగ్స్‌లో దూసుకెళ్తోన్న టాక్సిక్‌

టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..
క్రీడలు

టీమిండియా పునరాగమనంపై భువీ కీలక వ్యాఖ్యలు..

బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి  ఆటగాళ్ల జోరు..
క్రీడలు

బ్రిటిష్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో భారత సంతతి ఆటగాళ్ల జోరు..

సౌరవ్‌ గంగూలీ, భార్య డోనాకు హత్య బెదిరింపులు..
జనరల్

సౌరవ్‌ గంగూలీ, భార్య డోనాకు హత్య బెదిరింపులు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!