
గాసిప్స్
.jpg&w=3840&q=75)
తెలంగాణలో ప్రభాస్ నటించిన భారీ చిత్రం ‘రాజాసాబ్’ టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఈరోజు రాత్రి 11.30 గంటలకు జరగనున్న ప్రీమియర్ షోలకు సంబంధించిన టికెట్లు డిస్ట్రిక్ట్ యాప్లో అందుబాటులోకి వచ్చాయని మూవీ టీమ్ ప్రకటించింది. ఇక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే రాత్రి 9 గంటల నుంచే ప్రీమియర్ షోలు మొదలవ్వగా, థియేటర్ల వద్ద అభిమానుల సందడి కనిపిస్తోంది. సినిమా విడుదలకు ముందే భారీ క్రేజ్ నెలకొనడంతో టికెట్లకు మంచి డిమాండ్ ఏర్పడింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!