Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?

07:15 PM, 12 జూన్, 2026
సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?

‘మల్లేశం’, ‘బలగం’, ‘కోర్ట్’ వంటి విజయవంతమైన చిత్రాలతో నటుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రియదర్శి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నాడు. ఇటీవల ‘సుయోధన’ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఆయన, ప్రస్తుతం ‘సేవ్ ది టైగర్స్-3’ వెబ్ సిరీస్ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఇదే సమయంలో ప్రియదర్శి తదుపరి ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

టాలీవుడ్ స్టార్ దర్శకుడు సుకుమార్‌కు చెందిన సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై ప్రియదర్శి ఓ కొత్త సినిమా చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత బన్నీ వాసు నిర్మించనున్నారని సమాచారం. అయితే దర్శకుడు ఎవరు అనే విషయంలో ఇంకా స్పష్టత లేదు. కంటెంట్ ఆధారిత చిత్రాలను ప్రోత్సహించే సుకుమార్ బ్యానర్, విజయవంతమైన నిర్మాత బన్నీ వాసు నిర్మాణంలో ప్రియదర్శి సినిమా వస్తే అది ఆసక్తికర ప్రాజెక్ట్ అవుతుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

కత్రినా రీ ఎంట్రీపై ఫైనల్ క్లారిటీ.. అసలు నిజం ఇదే!

కత్రినా రీ ఎంట్రీపై ఫైనల్ క్లారిటీ.. అసలు నిజం ఇదే!

చిరంజీవి సినిమాలో కనిపించబోతున్న స్టార్ బ్యూటీ ఎవరు..?

చిరంజీవి సినిమాలో కనిపించబోతున్న స్టార్ బ్యూటీ ఎవరు..?

హైదరాబాద్‌లో కార్తీ 30 షూటింగ్ ప్రారంభం..

హైదరాబాద్‌లో కార్తీ 30 షూటింగ్ ప్రారంభం..

ట్యాగ్లు
ప్రియదర్శిసుకుమార్ రైటింగ్స్బన్నీ వాసుటాలీవుడ్తెలుగు సినిమామూవీ అప్‌డేట్సినిమా వార్తలుసేవ్ ది టైగర్స్3రాబోయే సినిమావినోదం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్
జనరల్

రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..
సినిమాలు

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన
జనరల్

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన
జనరల్

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక
టెక్నాలజీ

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు
జనరల్

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..
సినిమాలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

వీకెండ్‌కు డబుల్ ట్రీట్.. ఓటీటీలో 21 కొత్త రిలీజ్‌లు!
ఓటీటీ

వీకెండ్‌కు డబుల్ ట్రీట్.. ఓటీటీలో 21 కొత్త రిలీజ్‌లు!

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..
సినిమాలు

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?
గాసిప్స్

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?

నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?
గాసిప్స్

నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?
సినిమాలు

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!