Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

22, జూన్ 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘ఓజీ 2’కి శ్రీకారం.. పవన్ ఫ్యాన్స్‌లో కొత్త జోష్

08:11 AM, 22 జూన్, 2026
‘ఓజీ 2’కి శ్రీకారం.. పవన్ ఫ్యాన్స్‌లో కొత్త జోష్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఆనందాన్ని పంచే భారీ అప్‌డేట్ బయటకు వచ్చింది. మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఓజీ’కి సీక్వెల్‌గా రూపొందనున్న ‘ఓజీ 2’ పనులు అధికారికంగా ప్రారంభమైనట్లు మేకర్స్ ప్రకటించారు. దర్శకుడు సుజీత్‌తో స్టోరీ డిస్కషన్స్ ప్రారంభమైన సందర్భంగా విడుదల చేసిన ప్రత్యేక ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

“ఇచ్చిన మాట నిలబెట్టుకునే ప్రయాణం ప్రారంభమైంది” అనే భావంతో మేకర్స్ చేసిన పోస్ట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచింది. ఈ సీక్వెల్‌కు కూడా సంగీత సంచలనం ఎస్.ఎస్. థమన్ స్వరాలు అందించనున్నట్లు సమాచారం. మొదటి భాగం సృష్టించిన సంచలనాన్ని మరింత పెద్ద స్థాయికి తీసుకెళ్లేందుకు చిత్ర బృందం సిద్ధమవుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సంక్రాంతికి రాబోయే రజనీ సినిమా

సంక్రాంతికి రాబోయే రజనీ సినిమా

సినిమా ఆలస్యంపై సాయి దుర్గా తేజ్ స్పందన

సినిమా ఆలస్యంపై సాయి దుర్గా తేజ్ స్పందన

బన్నీ వాసు – సుకుమార్ కలయికలో కొత్త సినిమా

బన్నీ వాసు – సుకుమార్ కలయికలో కొత్త సినిమా

రామ్ చరణ్ ‘పెద్ది’ విజయ వేడుకకు రంగం సిద్ధం

రామ్ చరణ్ ‘పెద్ది’ విజయ వేడుకకు రంగం సిద్ధం

సంక్రాంతి బరిలోకి అనిల్ రావిపూడి భారీ మల్టీస్టారర్

సంక్రాంతి బరిలోకి అనిల్ రావిపూడి భారీ మల్టీస్టారర్

సంధ్య థియేటర్ కేసులో నేడు కోర్టుకు అల్లు అర్జున్

సంధ్య థియేటర్ కేసులో నేడు కోర్టుకు అల్లు అర్జున్

ట్యాగ్లు
ఓజీ 2పవన్ కళ్యాణ్సుజీత్థమన్ఓజీ సీక్వెల్టాలీవుడ్తెలుగు సినిమాపవన్ అభిమానులుసినిమా అప్‌డేట్రాబోయే చిత్రాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలో ఆగని సామ్ జోరు!
సినిమాలు

అమెరికాలో ఆగని సామ్ జోరు!

చంద్రబాబుతో కర్ణాటక నేతల కీలక భేటీ
జనరల్

చంద్రబాబుతో కర్ణాటక నేతల కీలక భేటీ

మనోజ్ పరమహంసకు పవన్ అభినందనలు
సినిమాలు

మనోజ్ పరమహంసకు పవన్ అభినందనలు

పెండింగ్ అవినీతి కేసులతో టీవీకేకు ఒత్తిడి
రాజకీయాలు

పెండింగ్ అవినీతి కేసులతో టీవీకేకు ఒత్తిడి

చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లకు రెక్కలు
బిజినెస్

చమురు ధరల తగ్గుదలతో మార్కెట్లకు రెక్కలు

ఔషధ గుణాలున్న అరుదైన చేపలు.. మినీ హార్బర్‌లో సందడి
జనరల్

ఔషధ గుణాలున్న అరుదైన చేపలు.. మినీ హార్బర్‌లో సందడి

సంక్రాంతికి రాబోయే రజనీ సినిమా
సినిమాలు

సంక్రాంతికి రాబోయే రజనీ సినిమా

ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర
ఓటీటీ

ఈ వారం ఓటీటీలో వినోదాల జాతర

సినిమా ఆలస్యంపై సాయి దుర్గా తేజ్ స్పందన
సినిమాలు

సినిమా ఆలస్యంపై సాయి దుర్గా తేజ్ స్పందన

అతి నిద్రపై వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

అతి నిద్రపై వైద్యుల హెచ్చరిక

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్.. ఎక్కడ ఎంత ఖర్చు?
బిజినెస్

రాష్ట్రాల ఆర్థిక పరిస్థితిపై కాగ్ రిపోర్ట్.. ఎక్కడ ఎంత ఖర్చు?

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మరోసారి టికెట్ అక్రమాలు
జనరల్

విజయవాడ దుర్గమ్మ ఆలయంలో మరోసారి టికెట్ అక్రమాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!