
బిజినెస్

గతేడాది కూలీ చిత్రంతో అభిమానులను అలరించిన అగ్రహీరో రజనీకాంత్ ప్రస్తుతం తన కొత్త సినిమాలను వేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే జైలర్ 2 షూటింగ్ పూర్తి చేసిన ఆయన ఇప్పుడు తన 173వ సినిమాను ప్రారంభించినట్లు సమాచారం.
ఈ చిత్రాన్ని కమల్ హాసన్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రజనీకాంత్ డాక్టర్ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!