Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

2, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

గ్రామీణ నేపథ్యంలో బలమైన సందేశంతో రాబోతున్న కొత్త చిత్రం..

11:41 AM, 2 జూన్, 2026
గ్రామీణ నేపథ్యంలో బలమైన సందేశంతో రాబోతున్న కొత్త చిత్రం..

‘రాజు వెడ్స్ రాంబాయి’ తర్వాత మరో అర్థవంతమైన కథతో చిత్రబృందం ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘అన్నదమ్ముల పంచాయితీ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రం భారతీయ కుటుంబాల్లో తరచుగా కనిపించే అన్నదమ్ముల మధ్య విభేదాల నేపథ్యంలో సాగనుంది. ఒక కుటుంబం చీలిపోతే నష్టపోయేది కేవలం ఆ కుటుంబమేనా, లేక ఆ ఊరంతా అనే ఆలోచనాత్మక ప్రశ్న చుట్టూ కథ రూపుదిద్దుకున్నట్లు చిత్రబృందం తెలిపింది.

ఈ చిత్రానికి మధుకర్ రెడ్డి దర్శకత్వం వహిస్తుండగా, వేణు ఉడుగుల మరియు సంధ్యాభాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. గ్రామీణ నేపథ్యం, కుటుంబ బంధాలు, భావోద్వేగ అంశాలతో కూడిన ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందిస్తుందని మేకర్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. కథా బలం, సందేశాత్మక అంశాలు ఈ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అదే సినిమా తనతో చేస్తే ఫలితం వేరేలా ఉండేదన్న వెంకటేష్..

తల్లిదండ్రుల స్పందనతో మనసు ముక్కలైందన్న కంగన..

తెలుగు ఎంట్రీకి సిద్ధమైన ధృవ్ విక్రమ్.. ‘సిగ్మా’లో కీలక పాత్ర

సుస్మితా సేన్‌పై ఆరోపణలను  ఖండించిన లలిత్ మోదీ

రష్మిక రెమ్యూనరేషన్‌ పై సినీ వర్గాల్లో హాట్ టాపిక్

ఫ్లాప్‌లకు హీరోయిన్లను టార్గెట్ చేయొద్దన్న ఆ హీరోయిన్...

ట్యాగ్లు
అన్నదమ్ముల పంచాయితీమధుకర్ రెడ్డివేణు ఉడుగులతెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
దేశంలో జమిలి ఎన్నికలకు రెండు దశల రోడ్‌మ్యాప్
రాజకీయాలు

పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై కోదండరాం విమర్శలు

'ఆపరేషన్ చెక్‌మేట్‌' అమెరికా భారీ ఆపరేషన్
జనరల్

హైదరాబాద్ సభ అనుమతి నిరాకరణపై తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన జనసేన

ఏలూరులో అగ్నిప్రమాదం...ఇద్దరు మహిళలు మృతి

విదేశీయుల నమోదు నిబంధనల్లో కేంద్రం మార్పులు
జనరల్

విదేశీయుల నమోదు నిబంధనల్లో కేంద్రం మార్పులు

అదే సినిమా తనతో చేస్తే ఫలితం వేరేలా ఉండేదన్న వెంకటేష్..
సినిమాలు

స్టేడియం అన్‌సంగ్ హీరోలు - మ్యాచ్ తర్వాత రాత్రి శుభ్రత కష్టం
క్రీడలు

స్టేడియం అన్‌సంగ్ హీరోలు - మ్యాచ్ తర్వాత రాత్రి శుభ్రత కష్టం

గ్రామీణ నేపథ్యంలో బలమైన సందేశంతో రాబోతున్న కొత్త చిత్రం..
సినిమాలు

గ్రామీణ నేపథ్యంలో బలమైన సందేశంతో రాబోతున్న కొత్త చిత్రం..

కాలిఫోర్నియా స్టైల్ మినిమలిజం కలిసిన కోంకణ్ లగ్జరీ ఇల్లు
జనరల్

కాలిఫోర్నియా స్టైల్ మినిమలిజం కలిసిన కోంకణ్ లగ్జరీ ఇల్లు

తల్లిదండ్రుల స్పందనతో మనసు ముక్కలైందన్న కంగన..
సినిమాలు

తల్లిదండ్రుల స్పందనతో మనసు ముక్కలైందన్న కంగన..

ఢిల్లీలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!