17, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దావూద్‌ ఇబ్రహీంతో వైరల్‌ ఫొటోపై మందాకిని క్లారిటీ..

Writer: Chandrika 12:46 PM, 17 సెప్టెంబర్, 2026
దావూద్‌ ఇబ్రహీంతో వైరల్‌ ఫొటోపై మందాకిని క్లారిటీ..

బాలీవుడ్‌ నటి మందాకిని తన పాత వైరల్‌ ఫొటో చుట్టూ నెలకొన్న వివాదంపై తాజాగా స్పందించారు. దావూద్‌ ఇబ్రహీంతో కలిసి ఉన్న ఆ ఫొటోపై ఎన్నో ఏళ్లుగా రకరకాల ఊహాగానాలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఆమె క్లారిటీ ఇచ్చారు. ఓ షో కోసం తాను దుబాయ్‌ వెళ్లానని, అనంతరం క్రికెట్‌ మ్యాచ్‌ చూసేందుకు వెళ్లిన సమయంలో ఆ ఫొటో తీసినట్లు తెలిపారు. దావూద్‌ తనను మ్యాచ్‌ కోసం ఆహ్వానించలేదని, ఒక నటిగా బహిరంగ కార్యక్రమాల్లో ఎంతోమందిని కలవాల్సి వస్తుందని చెప్పారు. ఆ ఒక్క ఫొటో ఇంత పెద్ద వివాదానికి దారితీస్తుందని అప్పట్లో ఊహించలేదని పేర్కొన్నారు.

ఈ వివాదం తన సినీ కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని మందాకిని తెలిపారు. అప్పట్లోనే తాను వచ్చిన వార్తలను ఖండించినప్పటికీ, వివాదం కొనసాగిందని చెప్పారు. 1980లలో బాలీవుడ్‌ చిత్రాలకు అండర్‌వరల్డ్‌ నుంచి నిధులు అందుతున్నాయనే విషయం తనకు తెలియదని, ఆ అంశాల గురించి తర్వాత సినిమాలు, మీడియా కథనాల ద్వారా తెలుసుకున్నానని వెల్లడించారు. 1985లో రాజ్‌ కపూర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన రామ్‌ తేరీ గంగా మైలీతో కథానాయికగా పరిచయమైన మందాకిని ఆ చిత్రం విజయంతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగు ప్రేక్షకులకు సింహాసనం, భార్గవ రాముడు చిత్రాల ద్వారా కూడా పరిచయమయ్యారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘కాకా’ విడుదలపై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి

‘కాకా’ విడుదలపై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను

సినిమా తీయాలనే సత్తా, టాలెంట్ ఉంటే నా దగ్గరకు రండి: ఉదయభాను

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

బోనాల వివాదంపై మరోసారి స్పందించిన ఫరియా...

రణబాలి షూటింగ్ పూర్తి!

రణబాలి షూటింగ్ పూర్తి!

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

టొరొంటో ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో రామోజీ ఫిల్మ్‌ సిటీ సందడి..

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

దర్శకుడిగా కార్తికేయ కొత్త అవతారం...

ట్యాగ్లు
మందాకినిదావూద్‌ ఇబ్రహీంమందాకిని వైరల్‌ ఫొటోబాలీవుడ్‌బాలీవుడ్‌ న్యూస్‌రామ్‌ తేరీ గంగా మైలీమందాకిని ఇంటర్వ్యూసినీ వార్తలుహిందీ సినిమాఫొటో వివాదం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం
జనరల్

జమ్మూకశ్మీర్‌లో ఇద్దరు ఉగ్రవాదుల హతం

గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు..
జనరల్

గల్ఫ్‌ ఉద్యోగాల పేరుతో భారీ మోసాలు..

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లును గమనిస్తున్నాం: కేంద్రం
బిజినెస్

రష్యాపై అమెరికా ఆంక్షల బిల్లును గమనిస్తున్నాం: కేంద్రం

ఏలూరు ఆలయాల్లో ఆడిట్‌ కలకలం..
జనరల్

ఏలూరు ఆలయాల్లో ఆడిట్‌ కలకలం..

సౌదీ ఫైటర్‌ జెట్‌ను కూల్చేశాం - హౌతీల ప్రకటన
జనరల్

సౌదీ ఫైటర్‌ జెట్‌ను కూల్చేశాం - హౌతీల ప్రకటన

అమెరికా టారిఫ్‌ ముప్పుపై కేంద్రం క్లారిటీ..
జనరల్

అమెరికా టారిఫ్‌ ముప్పుపై కేంద్రం క్లారిటీ..

అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లో బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం?
క్రీడలు

అఫ్గానిస్థాన్‌తో మూడో టీ20లో బెంచ్‌ ఆటగాళ్లకు అవకాశం?

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..ఆదిత్య ఠాక్రేకు లీగల్‌ నోటీసు
జనరల్

దిశా శాలియన్‌ కేసులో కీలక మలుపు..ఆదిత్య ఠాక్రేకు లీగల్‌ నోటీసు

ప్రజాపాలన ఉత్సవాలకు దూరంగా ఎమ్మెల్యే కొండా సురేఖ...
రాజకీయాలు

ప్రజాపాలన ఉత్సవాలకు దూరంగా ఎమ్మెల్యే కొండా సురేఖ...

‘కాకా’ విడుదలపై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి
సినిమాలు

‘కాకా’ విడుదలపై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్ చిరంజీవి

దావూద్‌ ఇబ్రహీంతో వైరల్‌ ఫొటోపై మందాకిని క్లారిటీ..
సినిమాలు

దావూద్‌ ఇబ్రహీంతో వైరల్‌ ఫొటోపై మందాకిని క్లారిటీ..

విమోచన యోధుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి - ఉపరాష్ట్రపతి
జనరల్

విమోచన యోధుల పోరాటాలు భావితరాలకు స్ఫూర్తి - ఉపరాష్ట్రపతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!