Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

మంచు లక్ష్మీ ఇంట్లో సంబరాల హంగామా!

05:34 AM, 18 మార్చి, 2026
మంచు లక్ష్మీ ఇంట్లో సంబరాల హంగామా!

టాలీవుడ్ ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మీ కుమార్తె విద్యా నిర్వాణ ఓణీల వేడుక అట్టహాసంగా జరిగింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మనవరాలైన విద్యా నిర్వాణకు సంబంధించిన ఈ సంప్రదాయ కార్యక్రమం కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితుల సమక్షంలో ఎంతో వైభవంగా నిర్వహించారు.

ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తెలుగు సంప్రదాయంలో అమ్మాయిలకు ఎంతో ప్రాముఖ్యంగా జరుపుకునే ఈ ఓణీల కార్యక్రమాన్ని మంచు కుటుంబం ఎంతో ఆత్మీయంగా నిర్వహించినట్లు సమాచారం. ఈ వేడుకకు కేవలం కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరైనట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మార్కెట్ ఒడుదొడుకులతో ఫోన్‌పే ఐపీఓ వాయిదా

మార్కెట్ ఒడుదొడుకులతో ఫోన్‌పే ఐపీఓ వాయిదా

హైదరాబాద్ ప్రజాభవన్‌లో నూతన దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు

హైదరాబాద్ ప్రజాభవన్‌లో నూతన దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు

ఆస్కార్ అవార్డ్స్ 2026.. ఫుల్ లిస్ట్

ఆస్కార్ అవార్డ్స్ 2026.. ఫుల్ లిస్ట్

కిమ్స్ హాస్పిటల్ విస్తరణ, నిధుల సేకరణ కు బోర్డ్ గ్రీన్ సిగ్నల్

కిమ్స్ హాస్పిటల్ విస్తరణ, నిధుల సేకరణ కు బోర్డ్ గ్రీన్ సిగ్నల్

మరో క్రేజీ బయోపిక్... లీడ్ రోల్‌లో స్టార్ హీరోయిన్?

మరో క్రేజీ బయోపిక్... లీడ్ రోల్‌లో స్టార్ హీరోయిన్?

ఉస్తాద్ భగత్ సింగ్ థియేట్రికల్ బిజినెస్.. మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

ఉస్తాద్ భగత్ సింగ్ థియేట్రికల్ బిజినెస్.. మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?

బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల...

బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల...

డ్రగ్స్ టెస్ట్‌పై  ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్!

డ్రగ్స్ టెస్ట్‌పై ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సంచలన కామెంట్స్!

తెలంగాణలో ఎండలు, వానలు - వాతావరణ నిపుణుల హెచ్చరిక

తెలంగాణలో ఎండలు, వానలు - వాతావరణ నిపుణుల హెచ్చరిక

అల్లు శిరీష్-నయనికలను ఆశీర్వదించిన చంద్రబాబు..

అల్లు శిరీష్-నయనికలను ఆశీర్వదించిన చంద్రబాబు..

ట్యాగ్లు
మంచు లక్ష్మీవిద్యా నిర్వాణమోహన్ బాబుఓణీల వేడుకహాఫ్ సారీ ఫంక్షన్టాలీవుడ్కుటుంబ వేడుకతెలుగు సంప్రదాయంవైరల్ ఫొటోలుసెలబ్రిటీ ఈవెంట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఒంటరి పోటీ
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఒంటరి పోటీ

డెబిట్ కార్డు లేకుండా క్యాష్ విత్‌డ్రా…జియో పేమెంట్స్ బ్యాంక్ కొత్త సేవ
బిజినెస్

డెబిట్ కార్డు లేకుండా క్యాష్ విత్‌డ్రా…జియో పేమెంట్స్ బ్యాంక్ కొత్త సేవ

'ధురందర్ 2'పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

'ధురందర్ 2'పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

నోరా ఫతేహి పాటపై వివాదం...
సినిమాలు

నోరా ఫతేహి పాటపై వివాదం...

పొలిటికల్ ఎంటర్‌టైనర్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
సినిమాలు

పొలిటికల్ ఎంటర్‌టైనర్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల

సౌత్‌లో క్లాష్.. ‘పెద్ది’కి సవాళ్లు పెరుగుతున్నాయా?
సినిమాలు

సౌత్‌లో క్లాష్.. ‘పెద్ది’కి సవాళ్లు పెరుగుతున్నాయా?

అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్‌
రాజకీయాలు

అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్‌

డేటింగ్ యాప్ లతో జాగ్రత్త - పోలీసుల హెచ్చరిక!
న్యూస్

డేటింగ్ యాప్ లతో జాగ్రత్త - పోలీసుల హెచ్చరిక!

మంచు లక్ష్మీ ఇంట్లో సంబరాల హంగామా!
సినిమాలు

మంచు లక్ష్మీ ఇంట్లో సంబరాల హంగామా!

ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయి: ట్రంప్
రాజకీయాలు

ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయి: ట్రంప్

ఖమేనీ ఎక్కడున్నా వెంబడిస్తాం.. ఇజ్రాయెల్ స్పష్టం!
న్యూస్

ఖమేనీ ఎక్కడున్నా వెంబడిస్తాం.. ఇజ్రాయెల్ స్పష్టం!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో వివాదం
సినిమాలు

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో వివాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!