
సినిమాలు

‘ఖైదీ’, ‘విక్రమ్’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లోనూ మంచి గుర్తింపు సంపాదించిన తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజ్ ఇప్పుడు హీరోగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘డీసీ’ ట్రైలర్ తాజాగా విడుదలైంది.
ఈ సినిమాలో బాలీవుడ్ నటి వామికా గబ్బీ హీరోయిన్గా నటిస్తోంది. చిత్రానికి అరుణ్ మాతీశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. వామికా పోషిస్తున్న చంద్ర అనే యువతికి సపోర్ట్‌గా నిలిచే దేవదాస్ పాత్రలో లోకేశ్ కనగరాజ్ కనిపించనున్నారు. ఈ సినిమాకు సంగీతం అనిరుధ్ రవిచందర్ అందిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!