24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...

Writer: Chandrika 02:26 PM, 24 సెప్టెంబర్, 2026
రాత్రికి రాత్రే సెలబ్రిటీ కేఫ్‌గా మారిన ‘ధురంధర్‌’ షూటింగ్‌ స్పాట్‌...

ఆదిత్య ధర్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ధురంధర్‌’ స్పై థ్రిల్లర్‌ చిత్రానికి ప్రేక్షకుల నుంచి భారీ స్పందన లభించిన సంగతి తెలిసిందే. సినిమా విజయంతో లద్దాఖ్‌లోని షూటింగ్‌ లొకేషన్లు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. లేహ్‌ మార్కెట్‌లోని ఓ చిన్న కేఫ్‌లో రణ్‌వీర్‌ సింగ్‌ పోషించిన హమ్జా, గౌరవ్‌ గేరా నటించిన ఆలం భాయ్‌ పాత్రలకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. సినిమా కోసం కేఫ్‌ పేరును ‘వాష్మా భట్‌’గా మార్చగా.. చిత్రానికి వచ్చిన ఆదరణతో యజమాని సోహెల్‌ అదే పేరును శాశ్వతంగా కొనసాగించినట్లు సమాచారం.

ప్రస్తుతం పర్యాటకులు ఈ ప్రదేశాన్ని ‘ధురంధర్‌ కేఫ్‌’గా పిలుస్తూ సందర్శిస్తున్నారు. అక్కడ ఫేమస్‌ అయిన ‘ధురంధర్‌ ఛాయ్‌’ను ఆస్వాదిస్తూ, సినిమా పోస్టర్లు, బోర్డుల ముందు ఫొటోలు దిగుతున్నారు. పోస్టర్ల వద్ద రూ.50 చెల్లించి ఫొటోలు దిగే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం. మరోవైపు రణ్‌వీర్‌ సింగ్‌, సారా అర్జున్‌పై చిత్రీకరించిన ‘గెహ్రా హువా’ పాటలో కనిపించే సింధూ, జాంస్కర్‌ నదుల సంగమ ప్రాంతం కూడా పర్యాటకులను ఆకర్షిస్తోంది. ముఖ్యంగా రియల్‌ లైఫ్‌ కపుల్స్‌ అక్కడ ఫొటోలు, రీల్స్‌ చేసుకోవడం పెరిగింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...

నిజమైన ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న నాని...

నిజమైన ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న నాని...

‘ప్యారడైజ్’లో యంగ్ హీరోకు ఊహించని రోల్..

‘ప్యారడైజ్’లో యంగ్ హీరోకు ఊహించని రోల్..

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం

జార్జ్‌ క్రిష్‌లో శర్వానంద్‌ కొత్త అవతారం

ట్యాగ్లు
ధురంధర్‌ధురంధర్‌ కేఫ్‌రణ్‌వీర్‌ సింగ్‌ఆదిత్య ధర్‌లద్దాఖ్‌లేహ్‌ మార్కెట్‌ధురంధర్‌ ఛాయ్‌గౌరవ్‌ గేరాగెహ్రా హువాబాలీవుడ్‌ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్
జనరల్

వర్షాలు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలి - పవన్ కళ్యాణ్

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..
సినిమాలు

‘ది ప్యారడైజ్’ టీమ్‌కు విజయ్ దేవరకొండ బెస్ట్ విషెస్..

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...
సినిమాలు

పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది: శివాజీ...

గణేశ్‌ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సజ్జనార్
జనరల్

గణేశ్‌ నిమజ్జనం వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు: సజ్జనార్

ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..
క్రీడలు

ఏషియన్ గేమ్స్‌లో భారత పురుషుల క్రికెట్ జట్టు షెడ్యూల్ ఇదే..

నిజమైన ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న నాని...
సినిమాలు

నిజమైన ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది లేదన్న నాని...

దానం నాగేందర్‌ తీర్పు ఫిరాయింపు పార్టీలకు గుణపాఠం - కే. నారాయణ
రాజకీయాలు

దానం నాగేందర్‌ తీర్పు ఫిరాయింపు పార్టీలకు గుణపాఠం - కే. నారాయణ

‘ప్యారడైజ్’లో యంగ్ హీరోకు ఊహించని రోల్..
సినిమాలు

‘ప్యారడైజ్’లో యంగ్ హీరోకు ఊహించని రోల్..

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ
సినిమాలు

రణ్‌బీర్‌ కపూర్‌ సినిమాల జోరు షురూ

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..
షోస్

బిగ్‌బాస్‌ ఆఫర్‌పై కుమారి ఆంటీ ఆసక్తికర వ్యాఖ్యలు..

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ
జనరల్

ఏపీ లిక్కర్ స్కామ్ లో కొనసాగుతున్న ఈడీ విచారణ

అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..
జనరల్

అకృతి చౌదరి నిర్బంధం కేసులో కీలక పరిణామం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!