Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

12, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

హైదరాబాద్‌లో కార్తీ 30 షూటింగ్ ప్రారంభం..

06:53 PM, 12 జూన్, 2026
హైదరాబాద్‌లో కార్తీ 30 షూటింగ్ ప్రారంభం..

తమిళ స్టార్ హీరో కార్తీ తన కెరీర్‌లో 30వ చిత్రంతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో ఆయన తొలిసారిగా తెలుగు ప్రేక్షకుల కోసం నేరుగా ఒక తెలుగు చిత్రంలో నటిస్తున్నాడు. ‘మ్యాడ్’ ఫేమ్ కల్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్మెంట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, ఇప్పటికే జరిగిన పూజా కార్యక్రమాలు సినిమాపై మంచి ఆసక్తిని పెంచాయి.

ప్రస్తుతం ‘కార్తీ 30’ వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా కొనసాగుతోంది. జూన్ 4 నుంచి ప్రారంభమైన లాంగ్ షెడ్యూల్‌లో కార్తీ, మీనాక్షి చౌదరి కాంబినేషన్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దర్శకుడు కల్యాణ్ శంకర్ టేకింగ్, సితార ఎంటర్‌టైన్మెంట్స్ నిర్మాణ విలువలతో ఈ చిత్రం పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు రానుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?

కత్రినా రీ ఎంట్రీపై ఫైనల్ క్లారిటీ.. అసలు నిజం ఇదే!

కత్రినా రీ ఎంట్రీపై ఫైనల్ క్లారిటీ.. అసలు నిజం ఇదే!

చిరంజీవి సినిమాలో కనిపించబోతున్న స్టార్ బ్యూటీ ఎవరు..?

చిరంజీవి సినిమాలో కనిపించబోతున్న స్టార్ బ్యూటీ ఎవరు..?

ట్యాగ్లు
కార్తీ30కార్తీమీనాక్షిచౌదరికల్యాణ్‌శంకర్సితారఎంటర్‌టైన్మెంట్స్టాలీవుడ్తెలుగు సినిమామూవీ అప్‌డేట్షూటింగ్హైదరాబాద్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్
జనరల్

రూ.11 కోట్ల డ్రగ్స్ కేసు.. మోడల్ హర్షా సన్నీ అరెస్ట్

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..
సినిమాలు

స్వగ్రామానికి విజయ్ దేవరకొండ-రష్మిక రాక..

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన
జనరల్

అమెరికా దాడిలో విశాఖ ఇంజినీర్ మృతి.. పవన్ కల్యాణ్ స్పందన

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన
జనరల్

SIR సర్వేకు సహకరించండి: రాజకీయ పార్టీలకు ఈసీ సూచన

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక
టెక్నాలజీ

త్వరలో స్మార్ట్‌ఫోన్ ధరలు భారీగా పెరుగుతాయా? నథింగ్ సీఈఓ హెచ్చరిక

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు
జనరల్

విశ్వసనీయతే రాజకీయాల్లో పెద్ద ఆస్తి: రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..
సినిమాలు

పెద్ది టీమ్‌కు మెగాస్టార్ ప్రశంసలు..

వీకెండ్‌కు డబుల్ ట్రీట్.. ఓటీటీలో 21 కొత్త రిలీజ్‌లు!
ఓటీటీ

వీకెండ్‌కు డబుల్ ట్రీట్.. ఓటీటీలో 21 కొత్త రిలీజ్‌లు!

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..
సినిమాలు

గోపీచంద్ ‘సింగ’ టైటిల్ రివీల్..

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?
గాసిప్స్

జైలర్ 2లో సర్‌ప్రైజ్ ఎంట్రీ?

నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?
గాసిప్స్

నానితో పని చేయాలన్న కల.. రుక్మిణికి నెరవేరబోతుందా?

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?
సినిమాలు

సుకుమార్ బ్యానర్‌లో ప్రియదర్శి మూవీ..?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!