13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఫుల్ సాంగ్‌తో అదరగొట్టిన ‘జిమ్ జిమ్ తార’.. వైరల్‌గా పర్ణశాల పాట

Writer: Harika S 08:05 PM, 13 అక్టోబర్, 2026
ఫుల్ సాంగ్‌తో అదరగొట్టిన ‘జిమ్ జిమ్ తార’.. వైరల్‌గా పర్ణశాల పాట

‘పర్ణశాల’ సినిమా నుంచి విడుదలైన ‘జిమ్ జిమ్ తార.. జిమ్ జిమ్ తార.. జిలేబీ తేరా చిన్నోడా’ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలుస్తోంది. పూర్తి పాట అధికారికంగా విడుదల కాకముందే సెలబ్రిటీలు, నెటిజన్లు ఈ పాటకు రీల్స్, వీడియోలు చేస్తూ సందడి చేశారు. తాజాగా చిత్ర యూనిట్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా పూర్తి పాటను యూట్యూబ్‌లో విడుదల చేసింది. మాస్ బీట్, క్యాచీ లిరిక్స్‌తో ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది.

ఈ పాటను జి. లక్ష్మిదేవి స్వయంగా రచించి ఆలపించారు. పాట ప్రోమోకే వేల సంఖ్యలో రీల్స్, మీమ్స్ రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయని దర్శకుడు వై.జి. భరత్ తెలిపారు. ఎస్‌ఎల్‌టీ ఫిలిమ్స్ బ్యానర్‌పై మంచి వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వై.జి. భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. హారర్, కామెడీ, సస్పెన్స్ అంశాలతో రూపొందుతున్న ‘పర్ణశాల’ త్వరలో థియేటర్లలోకి రానుంది. సినిమా విడుదల తేదీని మేకర్స్ త్వరలో ప్రకటించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘ఏలియాస్ రుక్మిణి’ గ్లింప్స్‌తో ఆఫియా సయ్యద్ పరిచయం..

‘ఏలియాస్ రుక్మిణి’ గ్లింప్స్‌తో ఆఫియా సయ్యద్ పరిచయం..

‘రామాయణ’ రెండో ట్రైలర్‌పై అప్‌డేట్..

‘రామాయణ’ రెండో ట్రైలర్‌పై అప్‌డేట్..

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి బర్త్‌డే ట్రీట్..

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి బర్త్‌డే ట్రీట్..

‘రణబాలి’ రన్‌టైమ్ ఖరారు..

‘రణబాలి’ రన్‌టైమ్ ఖరారు..

నా ఫొటోలు చూస్తే నాకే నవ్వొస్తుంది - శ్రియ శరణ్

నా ఫొటోలు చూస్తే నాకే నవ్వొస్తుంది - శ్రియ శరణ్

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా

ట్యాగ్లు
జిమ్ జిమ్ తారపర్ణశాల సినిమాఆదిత్య మ్యూజిక్జి. లక్ష్మిదేవితెలుగు సినిమా పాటలువై.జి. భరత్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రూ.204.40 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు విడుదల
జనరల్

విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త.. రూ.204.40 కోట్ల స్కాలర్‌షిప్ నిధులు విడుదల

బెజ్జూర్‌లో గుడుంబా, మట్కాపై పోలీసుల కఠిన చర్యలు..
జనరల్

బెజ్జూర్‌లో గుడుంబా, మట్కాపై పోలీసుల కఠిన చర్యలు..

‘ఏలియాస్ రుక్మిణి’ గ్లింప్స్‌తో ఆఫియా సయ్యద్ పరిచయం..
సినిమాలు

‘ఏలియాస్ రుక్మిణి’ గ్లింప్స్‌తో ఆఫియా సయ్యద్ పరిచయం..

‘రామాయణ’ రెండో ట్రైలర్‌పై అప్‌డేట్..
సినిమాలు

‘రామాయణ’ రెండో ట్రైలర్‌పై అప్‌డేట్..

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి బర్త్‌డే ట్రీట్..
సినిమాలు

ప్రభాస్ ‘ఫౌజీ’ నుంచి బర్త్‌డే ట్రీట్..

ఎస్‌ఐఆర్‌ వ్యతిరేక నిరసనకు స్పందన ఎందుకు తగ్గింది? జనసమీకరణలో తేడాకు కారణాలివే
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌ వ్యతిరేక నిరసనకు స్పందన ఎందుకు తగ్గింది? జనసమీకరణలో తేడాకు కారణాలివే

‘రణబాలి’ రన్‌టైమ్ ఖరారు..
సినిమాలు

‘రణబాలి’ రన్‌టైమ్ ఖరారు..

ఫుల్ సాంగ్‌తో అదరగొట్టిన ‘జిమ్ జిమ్ తార’.. వైరల్‌గా పర్ణశాల పాట
సినిమాలు

ఫుల్ సాంగ్‌తో అదరగొట్టిన ‘జిమ్ జిమ్ తార’.. వైరల్‌గా పర్ణశాల పాట

రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్..
రాజకీయాలు

రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్..

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
రాజకీయాలు

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్

కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ రాజీనామా..
రాజకీయాలు

కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ రాజీనామా..

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!