Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

పొలిటికల్ ఎంటర్‌టైనర్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల

05:50 AM, 18 మార్చి, 2026
పొలిటికల్ ఎంటర్‌టైనర్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల

‘ధర్మస్థల నియోజకవర్గం’ అనే పొలిటికల్ ఎంటర్‌టైనర్ చిత్రంలోని ‘న్యాయం చేయరా దేవుడా’ లిరికల్ సాంగ్‌ను ఆస్కార్ విజేత చంద్రబోస్ ఆవిష్కరించారు. మూవింగ్ డ్రీమ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై మేరు భాస్కర్ నిర్మాణంలో, జై జ్ఞాన ప్రభ తోట దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సుమన్, సాయికుమార్, నటరాజ్, వరుణ్ సందేశ్, వితికా షేరు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. సునీత ఆలపించిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా, మహావీర్ ఎల్లంధర్ సంగీతం సమకూర్చారు.

పాట ఆవిష్కరణ సందర్భంగా చంద్రబోస్ మాట్లాడుతూ సినిమా కాన్సెప్ట్ తనకు బాగా నచ్చిందని, మంచి మెసేజ్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని అన్నారు. దర్శకుడు జై జ్ఞాన ప్రభ తోట మాట్లాడుతూ ఇది ఒక డిఫరెంట్ పొలిటికల్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ అని తెలిపారు. నిర్మాత మేరు భాస్కర్ సినిమా అద్భుతంగా వచ్చిందని, త్వరలో టీజర్ విడుదల చేసి రిలీజ్ తేదీని ప్రకటిస్తామని చెప్పారు. ఈ చిత్రంలోని పాటలు, సన్నివేశాలు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తాయని యూనిట్ ఆశాభావం వ్యక్తం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
Xbox గేమర్ల కోసం కోపైలట్ ఏఐ

Xbox గేమర్ల కోసం కోపైలట్ ఏఐ

ఈ నెల రైతు భరోసా తొలి విడత నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం

ఈ నెల రైతు భరోసా తొలి విడత నిధులు విడుదల చేయనున్న ప్రభుత్వం

కొత్త ఏఐ ఫీచర్లు, పరిచయ విధానాలతో టిండర్ అప్‌డేట్లు

కొత్త ఏఐ ఫీచర్లు, పరిచయ విధానాలతో టిండర్ అప్‌డేట్లు

ఒలింపిక్స్, ఫిఫా వరల్డ్‌కప్‌లో ట్రంప్‌పై నిషేధం

ఒలింపిక్స్, ఫిఫా వరల్డ్‌కప్‌లో ట్రంప్‌పై నిషేధం

బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల...

బంగారం, వెండి ధరల్లో భారీ పెరుగుదల...

ఏపీ సీఎంకు ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జన్....

ఏపీ సీఎంకు ధన్యవాదాలు తెలిపిన అల్లు అర్జన్....

టీవీఎస్‌ మోటార్‌ నుంచి ఆర్బిటర్‌ వీ1 ఈవీ రిలీజ్

టీవీఎస్‌ మోటార్‌ నుంచి ఆర్బిటర్‌ వీ1 ఈవీ రిలీజ్

వారణాసిలో ఇఫ్తార్ పార్టీ వివాదం.. 14 మంది యువకుల అరెస్ట్!

వారణాసిలో ఇఫ్తార్ పార్టీ వివాదం.. 14 మంది యువకుల అరెస్ట్!

హైదరాబాద్‌లో ఘనంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్!

హైదరాబాద్‌లో ఘనంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్!

నోయిడాలో భారీ పర్యావరణహిత ఏఐ కేంద్రం

నోయిడాలో భారీ పర్యావరణహిత ఏఐ కేంద్రం

ట్యాగ్లు
ధర్మస్థల నియోజకవర్గంన్యాయం చేయరా దేవుడాచంద్రబోస్సునీతసాయికుమార్సుమన్వరుణ్ సందేశ్వితికా షేరుటాలీవుడ్మూవీ అప్డేట్
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఒంటరి పోటీ
రాజకీయాలు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో విజయ్ ఒంటరి పోటీ

డెబిట్ కార్డు లేకుండా క్యాష్ విత్‌డ్రా…జియో పేమెంట్స్ బ్యాంక్ కొత్త సేవ
బిజినెస్

డెబిట్ కార్డు లేకుండా క్యాష్ విత్‌డ్రా…జియో పేమెంట్స్ బ్యాంక్ కొత్త సేవ

'ధురందర్ 2'పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

'ధురందర్ 2'పై ఆర్జీవీ సంచలన వ్యాఖ్యలు

నోరా ఫతేహి పాటపై వివాదం...
సినిమాలు

నోరా ఫతేహి పాటపై వివాదం...

పొలిటికల్ ఎంటర్‌టైనర్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల
సినిమాలు

పొలిటికల్ ఎంటర్‌టైనర్ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల

సౌత్‌లో క్లాష్.. ‘పెద్ది’కి సవాళ్లు పెరుగుతున్నాయా?
సినిమాలు

సౌత్‌లో క్లాష్.. ‘పెద్ది’కి సవాళ్లు పెరుగుతున్నాయా?

అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్‌
రాజకీయాలు

అక్రమ వలసదారులకు అమెరికా ఆఫర్‌

డేటింగ్ యాప్ లతో జాగ్రత్త - పోలీసుల హెచ్చరిక!
న్యూస్

డేటింగ్ యాప్ లతో జాగ్రత్త - పోలీసుల హెచ్చరిక!

మంచు లక్ష్మీ ఇంట్లో సంబరాల హంగామా!
సినిమాలు

మంచు లక్ష్మీ ఇంట్లో సంబరాల హంగామా!

ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయి: ట్రంప్
రాజకీయాలు

ఇరాన్‌పై దాడులు కొనసాగుతాయి: ట్రంప్

ఖమేనీ ఎక్కడున్నా వెంబడిస్తాం.. ఇజ్రాయెల్ స్పష్టం!
న్యూస్

ఖమేనీ ఎక్కడున్నా వెంబడిస్తాం.. ఇజ్రాయెల్ స్పష్టం!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో వివాదం
సినిమాలు

‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఈవెంట్‌లో వివాదం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!