4, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మూడు భాషల్లో హిట్లు… ధనుష్ సృష్టించిన అరుదైన రికార్డు

Writer: Venkatesh 05:51 AM, 3 డిసెంబర్, 2025
మూడు భాషల్లో హిట్లు… ధనుష్ సృష్టించిన అరుదైన రికార్డు

తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ ఏడాది ఓ ప్రత్యేకమైన రికార్డు సొంతం చేసుకున్నాడు. ఒకే ఏడాదిలో మూడు సినిమాలు విడుదల కావడం అరుదు. అవి మూడు వేర్వేరు భాషల్లో రావడం, మూడు కూడా ఆయా భాషల్లో విజయం సాధించడం ఇంకా అరుదైన విషయం. ఈ అపూర్వ ఘనతను నమోదు చేసుకున్న హీరో ధనుష్ మాత్రమే.

ఈ ఏడాది జూన్‌లో ధనుష్ నటించిన ‘కుబేర’ విడుదలైంది. ‘సార్’ తర్వాత అతను చేసిన రెండో తెలుగు చిత్రం ఇది. తెలుగులో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా, తమిళంలో మాత్రం ఆశించిన స్థాయిలో నిలవలేదు.

దీనికి తోడు ధనుష్ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘ఇడ్లీ కడై’ అక్టోబర్ మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగులో పెద్ద స్పందన రాకపోయినా, ధనుష్ అసలు బలం అయిన తమిళంలో ఈ చిత్రం భారీ హిట్ అయ్యింది. ఓటీటీ లో రిలీజ్ అయిన తర్వాత మరింత ఆదరణ దక్కి, దర్శకుడిగా అతని నాలుగో సక్సెస్‌గా నిలిచింది.

ఇప్పుడిక హిందీలో విడుదలైన ‘తేరే ఇష్క్ మే’ తో ధనుష్ మళ్ళీ జై కొట్టాడు. ‘రాన్‌జానా’ తో ధనుష్‌ కు గుర్తుండిపోయే చిత్రం తీసిన ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. కృతి సనన్ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటికే టీజర్, ట్రైలర్‌లతో బజ్ సృష్టించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ అందుకుంది.

తొలి రోజు ఇండియాలోనే రూ.15 కోట్ల నెట్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం, వీకెండ్ మొత్తం స్టడీగా కొనసాగి హాఫ్ సెంచరీ మార్క్‌ను దాటి దూసుకెళ్లింది. వర్క్‌డేస్‌లో కూడా కలెక్షన్లు బాగానే నిలవడంతో ధనుష్‌కు బాలీవుడ్‌లో మరో హిట్ ఖాయం అయింది. అతని నటనకు ప్రేక్షకులు, విమర్శకులు సమానంగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

అలా ఒకే ఏడాది మూడు భాషల్లో హిట్లు కొట్టిన హీరోగా ధనుష్ ప్రత్యేకమైన రికార్డు సృష్టించాడు. ఈ ఘనతను మరెవరైనా సమీప భవిష్యత్తులో అధిగమించడం కష్టమే అని చెప్పొచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!

సెన్సార్ బోర్డు ఏం చేస్తోంది?.. సుమన్ సంచలన ప్రశ్న!

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

ఓటీటీలపై శివాజీ సంచలన వ్యాఖ్యలు

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్

మహిళల ఆబ్జెక్టిఫికేషన్‌పై కాయదు లోహర్ ఫైర్

ట్యాగ్లు
ధనుష్కుబేరఇడ్లీ కడైతమిళ సినిమాతెలుగు సినిమాహిందీ సినిమాసిని రికార్డు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!
టెక్నాలజీ

అడోబ్ సీఈఓ పదవిలోకి మరో భారతీయుడు..!

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ
రాజకీయాలు

కొండా సురేఖ చేరికపై బీజేపీలో సైలెంట్ చర్చ

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్
షోస్

బిగ్‌బాస్ జడ్జిలపై అన్వేష్ ఆసక్తికర కామెంట్స్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు
షోస్

బిగ్‌బాస్ విన్నర్స్ లైఫ్ లో మార్పులు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..
సినిమాలు

రామోజీ ఫిల్మ్‌ సిటీలో ‘డేవిడ్‌ రెడ్డి’ హంగామా..

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!
రాజకీయాలు

కొండా సురేఖ బర్తరఫ్‌తో సైలెంట్ మోడ్‌లో వరంగల్ రాజకీయాలు!

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!
జనరల్

రేపు నకిరేకల్‌లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన!

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..
సినిమాలు

సీఎం విజయ్‌ స్పోర్ట్స్‌ విజన్‌పై అజిత్‌ ప్రశంసలు..

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!
రాజకీయాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ నోటీసులు!

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?
షోస్

బిగ్‌బాస్ 20లోకి బాక్సింగ్ క్వీన్?

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...
జనరల్

ఎస్తోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కుర్‌ రాజీనామా...

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!
సినిమాలు

ఆ ముగ్గురు స్టార్ హీరోయిన్ల నటనపై మాళవిక ప్రశంసలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!