
ఓటిటి

‘చీన్ టపాక్ డుం డుం’ చిత్రంలో హీరోగా గవిరెడ్డి నటిస్తుండగా, దువ్వాడ మాధురి ఈ సినిమాలో ఓ విభిన్న పాత్రలో కనిపించనుంది. ఈ చిత్రం ప్రస్తుతం నర్సీపట్నం, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.
చిత్ర యూనిట్ వేగంగా పనులు పూర్తి చేస్తూ ఆగస్టు నెలలో సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఆసక్తికరమైన టైటిల్, విభిన్న కథాంశంతో ఈ సినిమా ఇప్పటికే ఇండస్ట్రీలో మంచి బజ్ సృష్టిస్తోంది. ప్రేక్షకులకు ఒక మంచి ఎంటర్టైనర్ అందిస్తామని మేకర్స్ నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.






.jpg&w=3840&q=75)








.webp&w=3840&q=75)






కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!