
క్రీడలు

ప్రముఖ పాప్ సింగర్ బ్రిట్నీ స్పియర్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో తన నేరాన్ని అంగీకరించారు. ఈ ఏడాది మార్చిలో దక్షిణ కాలిఫోర్నియాలో ఆమెపై నమోదైన కేసుపై సోమవారం జరిగిన విచారణలో బ్రిట్నీ నేరాన్ని ఒప్పుకున్నారు.
దీంతో వెంచురా కౌంటీ సుపీరియర్ కోర్టు ఆమెకు ఒక రోజు జైలు శిక్ష విధించడంతో పాటు పలు కీలక నిబంధనలు అమలు చేసింది. మూడు నెలల పాటు ప్రభుత్వం నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ అవగాహన కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రతి వారం థెరపీ సెషన్లకు హాజరుకావాలని, నెలకు రెండుసార్లు సైకియాట్రిస్ట్‌ను కలవాలని కోర్టు ఆదేశించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!