
సినిమాలు

దర్శకుడు అనిల్ రావిపూడి తన తదుపరి సినిమాకు సంబంధించి సింహాచలం ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించి ప్రాజెక్ట్ ప్రారంభ సంకేతాలు ఇచ్చారు. వెంకటేష్, కళ్యాణ్ రామ్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ఈ సినిమాను సంక్రాంతి 2027కి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
షూటింగ్‌ను ఈ నెలాఖరు లేదా జూలై ప్రారంభంలో ప్రారంభించేలా అనిల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకటేష్ నటిస్తున్న ‘ఆదర్శ కుటుంబం’ షూటింగ్ పూర్తి కాకపోవడంతో, ఆ ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయాలని చిత్రబృందం ప్రయత్నిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!