13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ది ప్యారడైజ్’పై అనంతిక సంచలన కామెంట్స్!

Writer: Shivani K 08:35 AM, 28 ఆగస్టు, 2026
‘ది ప్యారడైజ్’పై అనంతిక సంచలన కామెంట్స్!

‘మ్యాడ్’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన అనంతిక సనీల్‌కుమార్, ‘8 వసంతాలు’తో మరింత గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆమె ‘రోమాంచకం’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న విడుదల కానుంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనంతిక తన కుటుంబం, కెరీర్ ప్రయాణం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిన్నప్పటి నుంచే కళలు, ముఖ్యంగా నాట్యం అంటే ఎంతో ఇష్టమని, ఆరో తరగతి నుంచి వేదికపై ప్రదర్శనలు ఇస్తున్నట్లు తెలిపారు. కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ, తల్లిదండ్రులు ఎప్పుడూ తనను ప్రోత్సహించారని చెప్పారు.

తల్లిదండ్రులు తన కోసం చేసిన కష్టాలను దగ్గరగా చూసిన తాను, వారికి ఏదైనా చేయాలనే ఉద్దేశంతోనే సినీ పరిశ్రమలోకి వచ్చినట్లు అనంతిక తెలిపారు. తన కెరీర్‌లో పలు పెద్ద ప్రాజెక్టులు మిస్ అయినట్లు కూడా వెల్లడించారు. ఫొటోలు పంపిన తర్వాత చిన్న పిల్లలా కనిపిస్తున్నాననే కారణంతో కొన్నిసార్లు తిరస్కరణ ఎదురైందని, అదే కారణంతో నాని నటిస్తున్న ‘ది ప్యారడైజ్’లో అవకాశం కోల్పోయినట్లు చెప్పారు. అయినప్పటికీ నిరాశ చెందకుండా ముందుకు సాగడమే తన మనస్తత్వమని, ‘రోమాంచకం’ చిత్రం విజయంపై పూర్తి నమ్మకం ఉందని అనంతిక పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫుల్ సాంగ్‌తో అదరగొట్టిన ‘జిమ్ జిమ్ తార’.. వైరల్‌గా పర్ణశాల పాట

ఫుల్ సాంగ్‌తో అదరగొట్టిన ‘జిమ్ జిమ్ తార’.. వైరల్‌గా పర్ణశాల పాట

నా ఫొటోలు చూస్తే నాకే నవ్వొస్తుంది - శ్రియ శరణ్

నా ఫొటోలు చూస్తే నాకే నవ్వొస్తుంది - శ్రియ శరణ్

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల

ప్రపంచ ప్రేక్షకుల చూపు రామాయణంపైనే...కొత్త పోస్టర్ విడుదల

డేటింగ్‌పై మనసు మార్చుకున్న శోభిత.. గత వ్యాఖ్యలపై ఆసక్తికర స్పందన

డేటింగ్‌పై మనసు మార్చుకున్న శోభిత.. గత వ్యాఖ్యలపై ఆసక్తికర స్పందన

కారులో వెళ్తూ బస్సులోని వారిని చూస్తా.. పాత రోజులను గుర్తుచేసుకున్న విజయ్ దేవరకొండ

కారులో వెళ్తూ బస్సులోని వారిని చూస్తా.. పాత రోజులను గుర్తుచేసుకున్న విజయ్ దేవరకొండ

ట్యాగ్లు
అనంతిక సనీల్‌కుమార్రోమాంచకంమ్యాడ్8 వసంతాలుది ప్యారడైజ్నానిటాలీవుడ్సినిమా వార్తలుఅనంతిక ఇంటర్వ్యూతెలుగు హీరోయిన్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఫుల్ సాంగ్‌తో అదరగొట్టిన ‘జిమ్ జిమ్ తార’.. వైరల్‌గా పర్ణశాల పాట
సినిమాలు

ఫుల్ సాంగ్‌తో అదరగొట్టిన ‘జిమ్ జిమ్ తార’.. వైరల్‌గా పర్ణశాల పాట

రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్..
రాజకీయాలు

రాహుల్ గాంధీకి అమిత్ షా సవాల్..

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్
రాజకీయాలు

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న తమిళనాడు సీఎం విజయ్

కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ రాజీనామా..
రాజకీయాలు

కేంద్ర మంత్రి ఎల్. మురుగన్ రాజీనామా..

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

విజయవాడ దుర్గమ్మ దర్శనానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఐఏఎస్ వికాస్ మర్మత్ వివాదంపై చంద్రబాబు ఆరా.. నివేదికకు ఆదేశం
జనరల్

ఐఏఎస్ వికాస్ మర్మత్ వివాదంపై చంద్రబాబు ఆరా.. నివేదికకు ఆదేశం

లింక్డ్‌ఇన్‌లోకి విరాట్ కోహ్లీ.. one8worldపై కీలక ప్రకటన
క్రీడలు

లింక్డ్‌ఇన్‌లోకి విరాట్ కోహ్లీ.. one8worldపై కీలక ప్రకటన

నా ఫొటోలు చూస్తే నాకే నవ్వొస్తుంది - శ్రియ శరణ్
సినిమాలు

నా ఫొటోలు చూస్తే నాకే నవ్వొస్తుంది - శ్రియ శరణ్

బాలీవుడ్‌లోకి కృతి శెట్టి ఎంట్రీ...కొత్త ప్రాజెక్ట్‌పై చర్చ
గాసిప్స్

బాలీవుడ్‌లోకి కృతి శెట్టి ఎంట్రీ...కొత్త ప్రాజెక్ట్‌పై చర్చ

సౌదీ విమానాశ్రయాల వద్ద భద్రతా ఆందోళనలు.. ఎయిరిండియా విమానాలు రద్దు
జనరల్

సౌదీ విమానాశ్రయాల వద్ద భద్రతా ఆందోళనలు.. ఎయిరిండియా విమానాలు రద్దు

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..
జనరల్

కేబీఆర్ రోడ్డు విస్తరణ కోసం నందమూరి బాలకృష్ణ త్యాగం..

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా
సినిమాలు

తొలి వారాంతంలో సత్తా చాటిన శ్రీ విష్ణు సినిమా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!