Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

18, జూన్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఆల్ఫా ట్రైలర్‌!

10:44 AM, 18 జూన్, 2026
సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఆల్ఫా ట్రైలర్‌!

యష్ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్స్‌లో భాగంగా రూపొందుతున్న ‘ఆల్ఫా’ ట్రైలర్ విడుదలైన వెంటనే సినీ అభిమానుల దృష్టిని ఆకర్షించింది. మహిళా ప్రధాన పాత్రలతో రూపొందిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్‌లో ఆలియా భట్, శార్వరి పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపిస్తూ ఆకట్టుకున్నారు. హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు, ఉత్కంఠభరితమైన కథనంతో ట్రైలర్ సోషల్ మీడియాలో భారీ స్పందనను అందుకుంటోంది.

ఈ చిత్రంలో బాబీ డియోల్ విలన్‌గా కనిపించగా, హృతిక్ రోషన్ ప్రత్యేక పాత్రలో మెరవడం అభిమానులకు సర్‌ప్రైజ్‌గా మారింది. శివ్ రావల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రోహన్ష్, అబీర్ సంగీతం అందించారు. జూలై 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ‘ఆల్ఫా’ స్పై యూనివర్స్‌లో కీలక చిత్రంగా నిలవనుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
D55 నుంచి తుఫాన్ మొదలు.. ఈరోజు సాయంత్రం భారీ అప్‌డేట్

D55 నుంచి తుఫాన్ మొదలు.. ఈరోజు సాయంత్రం భారీ అప్‌డేట్

వారణాసి తర్వాత మహేష్‌తో సినిమా చేసే దర్శకుడు ఎవరు?

వారణాసి తర్వాత మహేష్‌తో సినిమా చేసే దర్శకుడు ఎవరు?

ఫహద్ ఫాసిల్ నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసా?

ఫహద్ ఫాసిల్ నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసా?

‘జననాయకన్’ రిలీజ్‌కు మూవీ యూనిట్ కీలక ప్రకటన

‘జననాయకన్’ రిలీజ్‌కు మూవీ యూనిట్ కీలక ప్రకటన

దర్శకుడు సుధీర్ అత్తవర్‌కు నిర్మాత భారీ బహుమతి

దర్శకుడు సుధీర్ అత్తవర్‌కు నిర్మాత భారీ బహుమతి

ట్యాగ్లు
ఆల్ఫాఆలియాభట్శార్వరిబాబీడియోల్హృతిక్‌రోషన్వైఆర్‌ఎఫ్‌స్పైయూనివర్స్బాలీవుడ్యాక్షన్‌థ్రిల్లర్స్పైసినిమామూవీట్రైలర్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
చివరి నిమిషంలో ‘దీవాన’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

చివరి నిమిషంలో ‘దీవాన’ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ షురూ
సినిమాలు

వెంకటేష్, అనిల్ రావిపూడి మూవీ షురూ

డిజిటల్ గా తెలంగాణ కాబినెట్ మీటింగ్స్
రాజకీయాలు

డిజిటల్ గా తెలంగాణ కాబినెట్ మీటింగ్స్

టెలిగ్రామ్ నిషేధంపై ఢిల్లీ హైకోర్టు విచారణ
జనరల్

టెలిగ్రామ్ నిషేధంపై ఢిల్లీ హైకోర్టు విచారణ

నెదర్లాండ్స్‌పై భారత్ విజయం.. మంధానకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
క్రీడలు

నెదర్లాండ్స్‌పై భారత్ విజయం.. మంధానకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్

ఖనిజాల కోసం కేంద్రం కొత్త వ్యూహం
బిజినెస్

ఖనిజాల కోసం కేంద్రం కొత్త వ్యూహం

గౌరవంగా జీవించే హక్కే ముఖ్యం: హైకోర్టు
జనరల్

గౌరవంగా జీవించే హక్కే ముఖ్యం: హైకోర్టు

D55 నుంచి తుఫాన్ మొదలు.. ఈరోజు సాయంత్రం భారీ అప్‌డేట్
సినిమాలు

D55 నుంచి తుఫాన్ మొదలు.. ఈరోజు సాయంత్రం భారీ అప్‌డేట్

వారణాసి తర్వాత మహేష్‌తో సినిమా చేసే దర్శకుడు ఎవరు?
సినిమాలు

వారణాసి తర్వాత మహేష్‌తో సినిమా చేసే దర్శకుడు ఎవరు?

ఫహద్ ఫాసిల్ నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసా?
సినిమాలు

ఫహద్ ఫాసిల్ నెక్స్ట్ మూవ్ ఏంటో తెలుసా?

దృశ్యం 3 ఇప్పుడు ఓటీటీలో..
ఓటీటీ

దృశ్యం 3 ఇప్పుడు ఓటీటీలో..

‘జననాయకన్’ రిలీజ్‌కు మూవీ యూనిట్ కీలక ప్రకటన
సినిమాలు

‘జననాయకన్’ రిలీజ్‌కు మూవీ యూనిట్ కీలక ప్రకటన

ఫిఫా ప్రపంచకప్‌లో షాక్ ఫలితం.. పోర్చుగల్‌ను నిలువరించిన డీఆర్ కాంగో
క్రీడలు

ఫిఫా ప్రపంచకప్‌లో షాక్ ఫలితం.. పోర్చుగల్‌ను నిలువరించిన డీఆర్ కాంగో