Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, జూన్ 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

అఖిల్ రాజ్ వివాదం వైరల్!

Writer: Harika S 10:20 AM, 30 జూన్, 2026
అఖిల్ రాజ్ వివాదం వైరల్!

‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన యువ నటుడు అఖిల్ రాజ్ ఇప్పుడు ఓ వైరల్ వీడియో కారణంగా వార్తల్లో నిలిచారు. ఫుడ్ డెలివరీ ఉద్యోగితో జరిగిన వాగ్వాదం సోషల్ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. చిన్న అపార్థంగా మొదలైన విషయం పెద్ద వివాదంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అసలు ఏం జరిగిందనే అంశంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది.

సమాచారం ప్రకారం ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన ఆహారం బదులుగా వేరే ఆర్డర్ అందడంతో అఖిల్ రాజ్ అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. తన పొరపాటును డెలివరీ ఉద్యోగి ఒప్పుకుని క్షమాపణలు చెప్పినప్పటికీ పరిస్థితి సద్దుమణగలేదని వైరల్ వీడియోలో కనిపిస్తోంది. అఖిల్ రాజ్ అతనిపై దాడికి యత్నించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు అడ్డుకునే ప్రయత్నం చేసినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మరోవైపు బాధితుడు తనకు అన్యాయం జరిగిందంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘నాగబంధం’ మేకర్స్ కొత్త ప్లాన్.. ఇదే!

‘నాగబంధం’ మేకర్స్ కొత్త ప్లాన్.. ఇదే!

‘కాంచన 4’ లో మరో యంగ్ బ్యూటీ ఎంట్రీ

‘కాంచన 4’ లో మరో యంగ్ బ్యూటీ ఎంట్రీ

‘జన నాయగన్’ విడుదల ఎప్పుడంటే?

‘జన నాయగన్’ విడుదల ఎప్పుడంటే?

ప్రభాస్ - బాలయ్య ఢీ?

ప్రభాస్ - బాలయ్య ఢీ?

‘బాహుబలి’ పేరు చెప్పగానే.. బ్యాంకాక్‌లో పూరికి స్పెషల్ ట్రీట్‌మెంట్!

‘బాహుబలి’ పేరు చెప్పగానే.. బ్యాంకాక్‌లో పూరికి స్పెషల్ ట్రీట్‌మెంట్!

సూర్య-జ్ఞానవేల్ కాంబో రిపీట్?

సూర్య-జ్ఞానవేల్ కాంబో రిపీట్?

ట్యాగ్లు
అఖిల్ రాజ్వైరల్ వీడియోఫుడ్ డెలివరీటాలీవుడ్సోషల్ మీడియావివాదం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రభుత్వ పథకాలపై నిఘా పెంచిన ఏపీ ప్రభుత్వం
జనరల్

ప్రభుత్వ పథకాలపై నిఘా పెంచిన ఏపీ ప్రభుత్వం

సల్మాన్–వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ వెనుక ‘9’ మిస్టరీ
సినిమాలు

సల్మాన్–వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్ వెనుక ‘9’ మిస్టరీ

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ భావోద్వేగం
సినిమాలు

పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బండ్ల గణేష్ భావోద్వేగం

షేర్‌హోల్డర్లకు బజాజ్ ఆటో గుడ్‌న్యూస్
బిజినెస్

షేర్‌హోల్డర్లకు బజాజ్ ఆటో గుడ్‌న్యూస్

పవన్–ఫడ్నవీస్ భేటీతో కీలక నిర్ణయాలు
జనరల్

పవన్–ఫడ్నవీస్ భేటీతో కీలక నిర్ణయాలు

ఈ పవర్‌ఫుల్ కథ అసలు ఎవరిది?
గాసిప్స్

ఈ పవర్‌ఫుల్ కథ అసలు ఎవరిది?

‘నాగబంధం’ మేకర్స్ కొత్త ప్లాన్.. ఇదే!
సినిమాలు

‘నాగబంధం’ మేకర్స్ కొత్త ప్లాన్.. ఇదే!

డీజిల్ ధరల పెరుగుదలతో ఇసుక లోడింగ్‌కు బ్రేక్
జనరల్

డీజిల్ ధరల పెరుగుదలతో ఇసుక లోడింగ్‌కు బ్రేక్

జాన్వీ బాటలో శనాయ కపూర్?
గాసిప్స్

జాన్వీ బాటలో శనాయ కపూర్?

‘కాంచన 4’ లో మరో యంగ్ బ్యూటీ ఎంట్రీ
సినిమాలు

‘కాంచన 4’ లో మరో యంగ్ బ్యూటీ ఎంట్రీ

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ
జనరల్

ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌ కుమార్‌కు భద్రత కల్పించాలి - మంద కృష్ణ

ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టు ప్రకటన
క్రీడలు

ఆసియా క్రీడలకు భారత మహిళల జట్టు ప్రకటన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!