12, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

'ఫౌజీ' షూటింగ్‌లో నటుడు రాజేష్ శర్మకు ప్రమాదం.. ఐసీయూలో చికిత్స

Writer: Chandrika 05:31 AM, 9 జులై, 2026
'ఫౌజీ' షూటింగ్‌లో నటుడు రాజేష్ శర్మకు ప్రమాదం.. ఐసీయూలో చికిత్స

రాజేష్ శర్మ నటిస్తున్న ఫౌజీ చిత్ర షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో పూర్తయిన అనంతరం ఆయనకు విషపురుగు కుట్టినట్లు సమాచారం. మొదట ఈ ఘటనను పెద్దగా పట్టించుకోని రాజేష్ శర్మకు కొద్ది గంటల్లోనే తీవ్ర నొప్పులు, జ్వరం, ఇన్‌ఫెక్షన్ లక్షణాలు కనిపించడంతో ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది.

దీంతో హైదరాబాద్ నుంచి అత్యవసరంగా కోల్‌కతాకు తరలించి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఐసీయూలో చికిత్స పొందుతూ వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. రాజేష్ శర్మ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జైలర్ 2లో రజినీకాంత్‌తో శివరాజ్‌కుమార్ జైలు సీక్వెన్స్?

జైలర్ 2లో రజినీకాంత్‌తో శివరాజ్‌కుమార్ జైలు సీక్వెన్స్?

నానా పటేకర్‌పై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్న తనుశ్రీ దత్తా.. మౌనంగా ఉండబోనని స్పష్టం

నానా పటేకర్‌పై వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్న తనుశ్రీ దత్తా.. మౌనంగా ఉండబోనని స్పష్టం

శ్రీకాంత్ అయ్యంగార్ తృటిలో తప్పిన ప్రమాదం.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ మేకింగ్ వీడియో వైరల్

శ్రీకాంత్ అయ్యంగార్ తృటిలో తప్పిన ప్రమాదం.. ‘కామ్రేడ్ కళ్యాణ్’ మేకింగ్ వీడియో వైరల్

చరిత్రలో మరుగునపడిన వీరుల కథే ‘రణబాలి’: విజయ్ దేవరకొండ

చరిత్రలో మరుగునపడిన వీరుల కథే ‘రణబాలి’: విజయ్ దేవరకొండ

రవితేజ ‘తులాభారం’.. టైటిల్ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన వివేక్ ఆత్రేయ

రవితేజ ‘తులాభారం’.. టైటిల్ గ్లింప్స్‌తో సర్‌ప్రైజ్ చేసిన వివేక్ ఆత్రేయ

రవితేజ కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది..

రవితేజ కొత్త సినిమా టైటిల్ వచ్చేసింది..

ట్యాగ్లు
రాజేష్ శర్మఫౌజీరామోజీ ఫిల్మ్ సిటీహైదరాబాద్కోల్‌కతానటుడు ఆరోగ్యంటాలీవుడ్సినిమా షూటింగ్ఐసీయూసినీ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు
జనరల్

రేపు ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో వర్షాలు

ఢిల్లీలో నేడు ప్రతిపక్షాల ‘చలో ఢిల్లీ’ ఆందోళన.. ఓట్ చోరీ, ఎస్‌ఐఆర్‌పై నిరసన
జనరల్

ఢిల్లీలో నేడు ప్రతిపక్షాల ‘చలో ఢిల్లీ’ ఆందోళన.. ఓట్ చోరీ, ఎస్‌ఐఆర్‌పై నిరసన

వారణాసి: అసలు రామాయణ వైభవం చూపిస్తా అంటున్న రాజమౌళి!
గాసిప్స్

వారణాసి: అసలు రామాయణ వైభవం చూపిస్తా అంటున్న రాజమౌళి!

జైలర్ 2లో అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్?
గాసిప్స్

జైలర్ 2లో అదిరిపోయే ఫ్లాష్ బ్యాక్ ట్విస్ట్?

ఆర్‌సీ17: మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ ఎవరంటే?
గాసిప్స్

ఆర్‌సీ17: మ్యూజిక్ డైరెక్టర్, హీరోయిన్ ఎవరంటే?

కల్కి 2 షూటింగ్ అప్‌డేట్స్ ఏంటి?
గాసిప్స్

కల్కి 2 షూటింగ్ అప్‌డేట్స్ ఏంటి?

బన్నీ అసంతృప్తి.. లోకేష్‌కు కీలక సూచన?
గాసిప్స్

బన్నీ అసంతృప్తి.. లోకేష్‌కు కీలక సూచన?

భక్తుల కోసం టీటీడీ ‘వేంకటాద్రి’ యాప్‌.. ఇంటర్నెట్ లేకున్నా మ్యాప్ సేవలు
జనరల్

భక్తుల కోసం టీటీడీ ‘వేంకటాద్రి’ యాప్‌.. ఇంటర్నెట్ లేకున్నా మ్యాప్ సేవలు

పవర్ బ్యాంక్ నుంచి పొగలు.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
జనరల్

పవర్ బ్యాంక్ నుంచి పొగలు.. ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్

వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి నుంచి గ్రాండ్ ట్రీట్!
గాసిప్స్

వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి నుంచి గ్రాండ్ ట్రీట్!

కల్కి 2 షూటింగ్ మళ్లీ ప్రారంభం.. ప్రభాస్, సాయి పల్లవి ఎంట్రీపై ఆసక్తికర అప్‌డేట్
గాసిప్స్

కల్కి 2 షూటింగ్ మళ్లీ ప్రారంభం.. ప్రభాస్, సాయి పల్లవి ఎంట్రీపై ఆసక్తికర అప్‌డేట్

జైలర్ 2లో రజినీకాంత్‌తో శివరాజ్‌కుమార్ జైలు సీక్వెన్స్?
సినిమాలు

జైలర్ 2లో రజినీకాంత్‌తో శివరాజ్‌కుమార్ జైలు సీక్వెన్స్?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!