
సినిమాలు

“హనుమాన్”తో దేశవ్యాప్తంగా హిట్ సాధించిన ప్రశాంత్ వర్మ -- వెంటనే “జై హనుమాన్”ను అనౌన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. మైత్రీ మూవీ మేకర్స్ ఎంటర్ అవ్వడంతో, కాంతారా స్టార్ రిషబ్ శెట్టి జాయిన్ అవ్వడంతో ప్రాజెక్ట్ రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. కానీ ఇప్పుడు ప్రశాంత్ వర్మపై ఒత్తిడి డబుల్ అయింది. ఎందుకంటే ఆయన పలువురు నిర్మాతల దగ్గర అడ్వాన్స్‌లు తీసుకుని, పూర్వ ఒప్పందాలు ఫుల్‌ఫిల్ చేయకపోవడంతో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిల్మ్ చాంబర్ వద్ద కంప్లైంట్లు పెరిగిపోతున్నాయి.
ఇంతకుముందున్న సమస్యలు చాలనట్టు, ఇప్పుడు మరింత పెద్ద ఛాలెంజ్ రాజమౌళి నుంచి!“వారణాసి” గ్లింప్స్‌లో హనుమంతుడిపై ఫోకస్ స్పష్టంగా కనిపించింది. సమ్మర్ 2027 రిలీజ్ లాక్ కావడంతో, రాజమౌళి ప్రాజెక్ట్ స్కేల్--“జై హనుమాన్” ప్రాజెక్ట్‌పై నేరుగా షాడో వేసే పరిస్థితి ఏర్పడింది.







.jpg&w=3840&q=75)












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!