Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

17, మే 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

‘ఇరుముడి’లో స్టార్ హీరో అతిథి పాత్రా?

08:12 AM, 17 మే, 2026
‘ఇరుముడి’లో స్టార్ హీరో అతిథి పాత్రా?

మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న ‘ఇరుముడి’ చిత్రంపై ఆసక్తికర వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రంలో అయ్యప్ప భక్తుడి పాత్రలో రవితేజ కనిపించనుండగా, ప్రియ భవాని శంకర్ కథానాయికగా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాలో కీలకమైన అతిథి పాత్ర కోసం యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్‌ను చిత్రబృందం సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రతిపాదనకు తారక్ కూడా సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే ‘ఇరుముడి’ చిత్రంపై అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగే అవకాశముందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అనీల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌పై లేటెస్ట్ అప్డేట్

అనీల్ రావిపూడి కొత్త ప్రాజెక్ట్‌పై లేటెస్ట్ అప్డేట్

‘వారణాసి’ రైట్స్ కోసం మైత్రీ భారీ ఆఫర్ ఇచ్చిందా?

‘వారణాసి’ రైట్స్ కోసం మైత్రీ భారీ ఆఫర్ ఇచ్చిందా?

ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యంతో తెరకెక్కిన ‘ఆఖరి సవాల్’కు యూఏఈలో నిషేధం?

ఆర్‌ఎస్‌ఎస్ నేపథ్యంతో తెరకెక్కిన ‘ఆఖరి సవాల్’కు యూఏఈలో నిషేధం?

తెలుగు దర్శకుడితో టామ్ క్రూజ్ స్పై థ్రిల్లర్?

తెలుగు దర్శకుడితో టామ్ క్రూజ్ స్పై థ్రిల్లర్?

జూన్ 4కి ముందే ‘పెద్ది’ క్రేజ్ ఆకాశాన్ని తాకనుందా?

జూన్ 4కి ముందే ‘పెద్ది’ క్రేజ్ ఆకాశాన్ని తాకనుందా?

గ్లోబల్ స్టేజ్‌పై నిఖిల్ అడుగు?
ట్యాగ్లు
ఇరుముడిరవితేజజూనియర్ ఎన్టీఆర్శివ నిర్వాణతెలుగు సినిమా
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

గ్లోబల్ స్టేజ్‌పై నిఖిల్ అడుగు?

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌ నడిరోడ్డుపై బాహాబాహీతో షాక్ ఘటన
జనరల్

హైదరాబాద్‌ నడిరోడ్డుపై బాహాబాహీతో షాక్ ఘటన

రైల్లో మంటలు…త్రుటిలో తప్పిన ప్రమాదం
జనరల్

రైల్లో మంటలు…త్రుటిలో తప్పిన ప్రమాదం

ఓలా, ఉబర్‌కు మహారాష్ట్ర బ్రేక్?
జనరల్

ఓలా, ఉబర్‌కు మహారాష్ట్ర బ్రేక్?

నగర శివార్లలో చీకటి దందాల కలకలం
జనరల్

నగర శివార్లలో చీకటి దందాల కలకలం

ఎన్నికల ముందు బీఆర్ఎస్ వ్యూహం ఇదే
జనరల్

ఎన్నికల ముందు బీఆర్ఎస్ వ్యూహం ఇదే

‘ఇరుముడి’లో స్టార్ హీరో అతిథి పాత్రా?
గాసిప్స్

‘ఇరుముడి’లో స్టార్ హీరో అతిథి పాత్రా?

పాలమూరు ప్రాజెక్టులపై రాజకీయ పోరు
రాజకీయాలు

పాలమూరు ప్రాజెక్టులపై రాజకీయ పోరు

చర్లపల్లి జైలులో బండి సాయి భగీరథ్
జనరల్

చర్లపల్లి జైలులో బండి సాయి భగీరథ్

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష
జనరల్

నేడు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష

రోజంతా తాజాగా ఉండాలంటే ఇవి పాటించండి - డాక్టర్లు
ఆరోగ్యం

రోజంతా తాజాగా ఉండాలంటే ఇవి పాటించండి - డాక్టర్లు

భగీరథ్ అరెస్ట్...జ్యుడిషియల్ కస్టడీకి తరలింపు
జనరల్

భగీరథ్ అరెస్ట్...జ్యుడిషియల్ కస్టడీకి తరలింపు

రాష్ట్రపతి ఆర్డినెన్స్‌తో సుప్రీంకోర్టులో మార్పులు
జనరల్

రాష్ట్రపతి ఆర్డినెన్స్‌తో సుప్రీంకోర్టులో మార్పులు