30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

Writer: Chandrika 09:11 AM, 30 ఆగస్టు, 2026
కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

సల్మాన్ ఖాన్ నటించనున్న కర్ణ చిత్రంపై ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి. రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా దర్శకత్వంలో ఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మించనున్న ఈ పౌరాణిక చిత్రాన్ని 2 భాగాలుగా రూపొందించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మహాభారతంలోని శక్తివంతమైన పాత్ర కర్ణుడి జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కే ఈ సినిమా కోసం భారీ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు సమాచారం. బాహుబలి, రామాయణం తరహాలో అద్భుతమైన దృశ్యాలతో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించాలనేది మేకర్స్ ఆలోచనగా తెలుస్తోంది. ఈ సినిమా ద్వారా రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నారనే చర్చ కూడా సాగుతోంది.

గత 5 సంవత్సరాలుగా కర్ణ ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. 2027 ఆగస్టు నాటికి షూటింగ్ ప్రారంభించే దిశగా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. అయితే ఈలోపు విక్రాంత్ మాస్సేతో రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా ఓ చిన్న పట్టణం నేపథ్యంలో రొమాంటిక్ ప్రేమకథను తెరకెక్కించనున్నారు. ఈ చిత్రాన్ని కేవలం 30 రోజుల్లో పూర్తి చేయాలని భావిస్తున్నారట. కర్ణ ప్రీ-ప్రొడక్షన్ పనులు మాత్రం సమాంతరంగా కొనసాగనున్నాయి. సల్మాన్, రాకేష్ కాంబినేషన్‌లో రాబోయే ఈ భారీ చిత్రం భారతీయ బాక్సాఫీస్‌లో ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?

30 ఏళ్ల తర్వాత  బాలయ్య, నాగ్ క్లాష్?

30 ఏళ్ల తర్వాత బాలయ్య, నాగ్ క్లాష్?

హిందీలోకి ‘ఇరుముడి’ ?

హిందీలోకి ‘ఇరుముడి’ ?

రవితేజ–హసిత్ గోలి సినిమాపై సస్పెన్స్

రవితేజ–హసిత్ గోలి సినిమాపై సస్పెన్స్

ట్యాగ్లు
సల్మాన్ ఖాన్కర్ణరాకేష్ ఓంప్రకాశ్ మెహ్రాఎక్సెల్ ఎంటర్‌టైన్‌మెంట్మహాభారతంకర్ణ సినిమాబాలీవుడ్పాన్ ఇండియా సినిమాపౌరాణిక చిత్రంభారతీయ సినిమా
AdvertisementAdvertisement
ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...

ఆ తేదీన విడుదల కానున్న ఆశిష్ ‘దేత్తడి’...

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?
సినిమాలు

లెజెండ్ బయోపిక్‌లో నటుల ఎంపిక ఎలా ఉంటుందంటే?

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?
గాసిప్స్

దృశ్యం ఫ్రాంచైజీ.. 3 భాషల్లో 3 భిన్నమైన భవిష్యత్తులు?

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?
గాసిప్స్

కర్ణతో సల్మాన్ 1000 కోట్ల టార్గెట్?

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?
సినిమాలు

2026 మిగతా సగం బాక్సాఫీస్‌ను ఎవరు ఏలుతారు?

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!
సినిమాలు

ఒక్క హిట్ తో బయటపడ్డ మాస్ రాజా మాస్ ర్యాంపేజ్!

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?
గాసిప్స్

‘రామాయణ’ విఎఫ్ఎక్స్‌పై మేకర్స్ ప్రత్యేక దృష్టి?

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!
సినిమాలు

బాలయ్య బాబు డబ్బింగ్ పనులు మొదలు!

30 ఏళ్ల తర్వాత  బాలయ్య, నాగ్ క్లాష్?
గాసిప్స్

30 ఏళ్ల తర్వాత బాలయ్య, నాగ్ క్లాష్?

యశ్‌కు అండగా రిషబ్!
సినిమాలు

యశ్‌కు అండగా రిషబ్!

హిందీలోకి ‘ఇరుముడి’ ?
గాసిప్స్

హిందీలోకి ‘ఇరుముడి’ ?

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌
జనరల్

‘మనం ఎంచుకున్న బంధం ఇది’- మహ్మద్‌ సిరాజ్‌కు జనై భోస్లే స్పెషల్‌ పోస్ట్‌

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి  గల్లంతు..
జనరల్

నేపాల్‌ వరదల్లో ఇన్ఫోసిస్‌ సీఈఓ లక్ష్ గోపిశెట్టి గల్లంతు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!