9, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రామ్‌చరణ్‌ కోసం సుకుమార్‌ మరో పవర్‌ఫుల్ కథ?

Writer: Chandrika 01:07 PM, 9 సెప్టెంబర్, 2026
రామ్‌చరణ్‌ కోసం సుకుమార్‌ మరో పవర్‌ఫుల్ కథ?

‘పెద్ది’ సినిమాతో విజయాన్ని అందుకున్న రామ్‌చరణ్‌.. ఇప్పుడు తన 17వ చిత్రాన్ని దర్శకుడు సుకుమార్‌తో కలిసి తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ‘రంగస్థలం’ తర్వాత వీరిద్దరి కలయికలో రానున్న రెండో సినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు పూర్తయినట్లు సమాచారం. డిసెంబరు నుంచి షూటింగ్‌ ప్రారంభించే అవకాశముందని తెలుస్తోంది. ఈలోగా నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమా కోసం రామ్‌చరణ్‌ ప్రత్యేకమైన, నాజూకైన లుక్‌లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. పాత్రకు తగ్గట్టుగా ఆయన బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నారని సమాచారం. ‘రంగస్థలం’ వంటి విజయవంతమైన చిత్రాన్ని అందించిన రామ్‌చరణ్‌–సుకుమార్‌ కాంబినేషన్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈసారి చరణ్‌ కోసం సుకుమార్‌ ఎలాంటి శక్తిమంతమైన కథను, వైవిధ్యభరితమైన పాత్రను సిద్ధం చేశారనేది ఆసక్తికరంగా మారింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రామాయణకు గట్టి పోటీగా నయన్ సీక్వెల్?

రామాయణకు గట్టి పోటీగా నయన్ సీక్వెల్?

టాక్సిక్ ఓటీటీ డీల్‌కు భారీ షాక్?

టాక్సిక్ ఓటీటీ డీల్‌కు భారీ షాక్?

‘ఇరుముడి’ సక్సెస్ మంత్రా.. ‘ది ప్యారడైజ్’ మేకర్స్ కూడా అదే స్టెప్ తీసుకోబోతున్నారా?

‘ఇరుముడి’ సక్సెస్ మంత్రా.. ‘ది ప్యారడైజ్’ మేకర్స్ కూడా అదే స్టెప్ తీసుకోబోతున్నారా?

ఫుల్ స్పీడ్‌లో ఫౌజీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు?

ఫుల్ స్పీడ్‌లో ఫౌజీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు?

సూర్య 50వ సినిమా రేసులో ‘కరుప్పు 2’.. సీక్వెల్‌పై ఆసక్తికర బజ్

సూర్య 50వ సినిమా రేసులో ‘కరుప్పు 2’.. సీక్వెల్‌పై ఆసక్తికర బజ్

ఫౌజీ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్...

ఫౌజీ షూటింగ్‌కు తాత్కాలిక బ్రేక్...

ట్యాగ్లు
రామ్‌చరణ్సుకుమార్RC17రామ్‌చరణ్ సుకుమార్రంగస్థలంమైత్రీ మూవీ మేకర్స్సుకుమార్ రైటింగ్స్తెలుగు సినిమాటాలీవుడ్రామ్‌చరణ్ కొత్త సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం నా కెరీర్‌ను మార్చేసింది: ఐశ్వర్య లక్ష్మి
సినిమాలు

‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ పరాజయం నా కెరీర్‌ను మార్చేసింది: ఐశ్వర్య లక్ష్మి

నాని ‘ది ప్యారడైజ్‌’కు ఓవర్సీస్‌లో భారీ క్రేజ్‌..
సినిమాలు

నాని ‘ది ప్యారడైజ్‌’కు ఓవర్సీస్‌లో భారీ క్రేజ్‌..

దువా బర్త్‌డే స్పెషల్.. బేబీ బంప్‌తో దీపికా పదుకొణె సందడి
జనరల్

దువా బర్త్‌డే స్పెషల్.. బేబీ బంప్‌తో దీపికా పదుకొణె సందడి

రామ్‌చరణ్‌ కోసం సుకుమార్‌ మరో పవర్‌ఫుల్ కథ?
గాసిప్స్

రామ్‌చరణ్‌ కోసం సుకుమార్‌ మరో పవర్‌ఫుల్ కథ?

ఓటీటీలోకి పరిణీతి చోప్రా షాక్: ట్రస్ట్ నో వన్’ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్...
ఓటీటీ

ఓటీటీలోకి పరిణీతి చోప్రా షాక్: ట్రస్ట్ నో వన్’ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్...

డెబిట్ కార్డు జారీ విధానంలో కీలక మార్పు..
బిజినెస్

డెబిట్ కార్డు జారీ విధానంలో కీలక మార్పు..

SAF వినియోగంలో అకాసా ఎయిర్ సరికొత్త అధ్యాయం..
జనరల్

SAF వినియోగంలో అకాసా ఎయిర్ సరికొత్త అధ్యాయం..

సీబీఎస్‌ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టులో విచారణ..
జనరల్

సీబీఎస్‌ఈ మూడు భాషల విధానంపై సుప్రీంకోర్టులో విచారణ..

రాజేంద్ర ప్రసాద్ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..
సినిమాలు

రాజేంద్ర ప్రసాద్ ‘పిఠాపురంలో.. అలా మొదలైంది’ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్..

చిరంజీవి ‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్.. ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అమ్ములు పాప
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ నుంచి అనస్వర రాజన్ ఫస్ట్‌లుక్.. ‘హార్ట్ ఆఫ్ కాకా’గా అమ్ములు పాప

‘ఎపిక్’లో కడలి పాత్రతో ఎంతో నేర్చుకున్నా: వైష్ణవి చైతన్య
సినిమాలు

‘ఎపిక్’లో కడలి పాత్రతో ఎంతో నేర్చుకున్నా: వైష్ణవి చైతన్య

బిగ్‌బాస్‌ తెలుగు  10లో బిగ్ ట్విస్ట్.. హై రిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో బిగ్ ట్విస్ట్.. హై రిస్క్ జోన్‌లో రాంప్రసాద్, చరణ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!