24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు

Writer: Pooja 11:03 AM, 24 సెప్టెంబర్, 2026
వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు

సూపర్‌స్టార్‌ మహేశ్‌ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్‌లో తన ప్రధాన భాగాన్ని పూర్తి చేసినట్లు సమాచారం. రెండేళ్లకు పైగా ఈ చిత్రానికి అంకితమైన మహేశ్‌ బాబు తాజాగా తన ఇంట్రడక్షన్‌ ఎపిసోడ్‌ సహా కీలక సన్నివేశాల చిత్రీకరణను పూర్తి చేశారు. ఇప్పటికే డబ్బింగ్‌ పనులను కూడా ప్రారంభించినట్లు తెలుస్తోంది. మొత్తం షూటింగ్‌లో 90 శాతానికి పైగా పూర్తికాగా, మిగిలిన ప్యాచ్‌వర్క్‌ను త్వరలో పూర్తి చేసేందుకు చిత్రబృందం సిద్ధమవుతోంది.

షూటింగ్‌ తుది దశకు చేరుకోవడంతో రాజమౌళి ఎడిటింగ్‌, విజువల్‌ ఎఫెక్ట్స్‌, నేపథ్య సంగీతం వంటి పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులపై మరింత దృష్టి పెట్టనున్నారు. ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా జోనస్‌ కథానాయికగా, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కుంభ పాత్రలో నటిస్తున్నారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. సైన్స్‌ ఫిక్షన్‌, పురాణ నేపథ్య అంశాలను కలిపిన భారీ యాక్షన్‌ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ‘వారణాసి’ 2027 ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?

స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?

ఆ తేదీన చరణ్‌ - సుకుమార్‌ సినిమా లాంచ్‌?

ఆ తేదీన చరణ్‌ - సుకుమార్‌ సినిమా లాంచ్‌?

టాక్సిక్‌ను దాటిన హనుమాన్ అంశ్ వసూళ్లు

టాక్సిక్‌ను దాటిన హనుమాన్ అంశ్ వసూళ్లు

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!

‘ది ప్యారడైజ్‌’.. ది నెక్స్ట్‌ బిగ్‌ థింగ్‌!

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?

ఒక్క హిట్‌తో రెమ్యునరేషన్ పెంచేసిన శర్వానంద్‌?

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?

అక్షయ్ కుమార్ - దిల్ రాజు సినిమా వాయిదా?

ట్యాగ్లు
మహేశ్ బాబువారణాసిఎస్ ఎస్ రాజమౌళిప్రియాంక చోప్రాపృథ్వీరాజ్ సుకుమారన్తెలుగు సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఈసీపై పోరుకు ఢిల్లీ బాట పట్టిన సీజేపీ నేతలు
జనరల్

ఈసీపై పోరుకు ఢిల్లీ బాట పట్టిన సీజేపీ నేతలు

షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్
సినిమాలు

షారుక్‌ ఖాన్‌ ఆస్తుల కథలో కొత్త ట్విస్ట్

ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్
సినిమాలు

ది ప్యారడైజ్‌లో ప్రియదర్శి పాత్రకు దిరిపోయే క్రేజ్

భూ అక్రమాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
జనరల్

భూ అక్రమాలపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

వివేకానందరెడ్డి కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం
జనరల్

వివేకానందరెడ్డి కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్
సినిమాలు

సెకండ్ ఇన్నింగ్స్‌పై సోనాలి బింద్రే ఫోకస్

చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!
జనరల్

చార్మినార్‌ నుంచి పెచ్చులు ఊడిపడటం.. తృటిలో తప్పిన ప్రమాదం!

మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద.. అత్యవసర హెచ్చరిక జారీ!
జనరల్

మూసీ రిజర్వాయర్‌కు భారీ వరద.. అత్యవసర హెచ్చరిక జారీ!

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!
రాజకీయాలు

ఈసీపై అనుమానాలు.. సుప్రీంకోర్టు జోక్యం కోరిన కేటీఆర్!

వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు
గాసిప్స్

వారణాసి షూటింగ్‌ పూర్తి చేసిన మహేశ్‌ బాబు

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?
సినిమాలు

హనుమాన్ అంష్ పాటతో సునీల్ లోధి జీవితంలో మార్పు.. అసలేం జరిగింది?

ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగంపై గవాయ్ కీలక వ్యాఖ్యలు
జనరల్

ఎస్సీ ఎస్టీ చట్టం దుర్వినియోగంపై గవాయ్ కీలక వ్యాఖ్యలు

స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?
గాసిప్స్

స్టార్స్‌ను వదిలి కొత్త హీరోలతో కార్తీక్ సుబ్బరాజ్ పరీక్ష?

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!
సినిమాలు

ధనుష్‌ అరుదైన ఘనత రికార్డు!

సినిమా విడుదల తేదీలపై ఎందుకింత గందరగోళం?
సినిమాలు

సినిమా విడుదల తేదీలపై ఎందుకింత గందరగోళం?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!