
గాసిప్స్

కష్టపడి ఇండస్ట్రీలో ఎదిగి ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలతో దూసుకెళ్తున్న హీరో నాని నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ది ప్యారడైజ్. మొదట ఈ సినిమా ముందే విడుదల కావాల్సి ఉన్నప్పటికీ షూటింగ్ ఆలస్యం కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.
తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్ నడుస్తోంది. సెప్టెంబర్ 24న ప్రీమియర్స్ నిర్వహించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. పెండింగ్ వర్క్ త్వరలో పూర్తి చేయనున్నట్లు చిత్ర బృందం డిస్ట్రిబ్యూటర్లకు తెలిపినట్లు సమాచారం. ఈ సినిమాను శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. బడ్జెట్ సుమారు రూ.200 కోట్లు అని తెలుస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!