19, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘ధర్మన్‌’తో మళ్లీ జతకట్టనున్న హిట్‌ జోడీ

Writer: Pooja 01:02 PM, 19 అక్టోబర్, 2026
‘ధర్మన్‌’తో మళ్లీ జతకట్టనున్న హిట్‌ జోడీ

‘చంద్రముఖి’, ‘దర్బార్‌’ వంటి చిత్రాల్లో కలిసి నటించి ప్రేక్షకులను అలరించిన రజనీకాంత్‌, నయనతార మరోసారి వెండితెరపై సందడి చేయనున్నట్లు సమాచారం. రజనీకాంత్‌ కథానాయకుడిగా అశ్వత్‌ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ధర్మన్‌’. ఈ సినిమాలో నయనతార ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆమె పాత్ర చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనుందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది.

కమల్‌ హాసన్‌, ఆర్‌. మహేంద్రన్‌ కలిసి రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతోంది. ఇందులో రజనీకాంత్‌ స్టైలిష్‌ వైద్యుడి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. సిమ్రన్‌, రాశీఖన్నా తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నయనతార ఈ చిత్రంలో నటించనున్నారనే వార్తతో అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రష్మిక 100 సార్లు అడిగితేనే పెళ్లి చేసుకున్నా!: విజయ్ దేవరకొండ

రష్మిక 100 సార్లు అడిగితేనే పెళ్లి చేసుకున్నా!: విజయ్ దేవరకొండ

వరుణ్‌ తేజ్‌ ఖాతాలో మరో సినిమా?

వరుణ్‌ తేజ్‌ ఖాతాలో మరో సినిమా?

‘బ్లడీ రోమియో’ షూటింగ్ ప్రారంభించిన నాని

‘బ్లడీ రోమియో’ షూటింగ్ ప్రారంభించిన నాని

బాలయ్య – కొరటాల సినిమా కథలో షాకింగ్ ట్విస్ట్?

బాలయ్య – కొరటాల సినిమా కథలో షాకింగ్ ట్విస్ట్?

‘డ్రాగన్’లో భారీ పాటకు సన్నాహాలు?

‘డ్రాగన్’లో భారీ పాటకు సన్నాహాలు?

‘జార్జ్ క్రిష్’లో రవిచంద్రన్ ప్రత్యేక పాత్ర?

‘జార్జ్ క్రిష్’లో రవిచంద్రన్ ప్రత్యేక పాత్ర?

ట్యాగ్లు
రజనీకాంత్నయనతారధర్మన్ సినిమాతమిళ సినిమాసినీ విశేషాలుకొత్త సినిమా
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
హైదరాబాద్‌ లగ్జరీ విల్లాల కొనుగోలులో కొత్త ట్రెండ్‌
జనరల్

హైదరాబాద్‌ లగ్జరీ విల్లాల కొనుగోలులో కొత్త ట్రెండ్‌

‘ధర్మన్‌’తో మళ్లీ జతకట్టనున్న హిట్‌ జోడీ
గాసిప్స్

‘ధర్మన్‌’తో మళ్లీ జతకట్టనున్న హిట్‌ జోడీ

అమెరికాలో డీజిల్ ధరలు తగ్గాలంటే రిలయన్సే దిక్కు!
జనరల్

అమెరికాలో డీజిల్ ధరలు తగ్గాలంటే రిలయన్సే దిక్కు!

రష్మిక 100 సార్లు అడిగితేనే పెళ్లి చేసుకున్నా!: విజయ్ దేవరకొండ
గాసిప్స్

రష్మిక 100 సార్లు అడిగితేనే పెళ్లి చేసుకున్నా!: విజయ్ దేవరకొండ

మెగాస్టార్ చిరంజీవికి కథ వినిపించా: కార్తీక్ సుబ్బరాజ్
సినిమాలు

మెగాస్టార్ చిరంజీవికి కథ వినిపించా: కార్తీక్ సుబ్బరాజ్

అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు
బిజినెస్

అమెజాన్‌లో మరోసారి ఉద్యోగ కోతలు

‘కల్ట్‌’తో దర్శకుడిగా విష్వక్‌ సేన్‌ మరో అడుగు
సినిమాలు

‘కల్ట్‌’తో దర్శకుడిగా విష్వక్‌ సేన్‌ మరో అడుగు

ప్రజాప్రయోజనాల కోసం ఆంథ్రోపిక్‌ వాటాల కేటాయింపు.. మస్క్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

ప్రజాప్రయోజనాల కోసం ఆంథ్రోపిక్‌ వాటాల కేటాయింపు.. మస్క్‌ కీలక వ్యాఖ్యలు

ఎల్‌నినో ప్రభావంపై తుమ్మల కీలక వ్యాఖ్యలు
జనరల్

ఎల్‌నినో ప్రభావంపై తుమ్మల కీలక వ్యాఖ్యలు

దేశ ప్రజలకు దుర్గా పూజ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

దేశ ప్రజలకు దుర్గా పూజ శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

డీఏ హైక్ 2026: కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు ఉంటుందా?
జనరల్

డీఏ హైక్ 2026: కేంద్ర ఉద్యోగులకు 3 శాతం డీఏ పెంపు ఉంటుందా?

మంత్రి లోకేశ్‌తో మిజోరం సీఎం భేటీ
జనరల్

మంత్రి లోకేశ్‌తో మిజోరం సీఎం భేటీ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!