
క్రీడలు

తమిళనాడు సీఎం, టీవీకే చీఫ్ విజయ్ తన కేబినెట్లో 9 మందిని మంత్రులుగా నియమించారు. ఇందులో 29 ఏళ్ల ఎస్. కీర్తన అత్యంత పిన్న వయసులో మంత్రిగా నిలిచారు. ఆమె శివకాశి నుంచి ఎమ్మెల్యేగా తొలిసారి గెలిచి ఈ అవకాశాన్ని పొందారు. కీర్తన యువ మంత్రిగా ప్రత్యేక గుర్తింపు పొందారు.
కేబినెట్లో ఓ డాక్టర్, మాజీ ఐఆర్ఎస్ అధికారి సహా మరికొంతమంది నేతలకు అవకాశం దక్కింది. విజయ్ ఫ్యాన్ క్లబ్ మాజీ అధ్యక్షుడు ఎన్. ఆనంద్, రాజకీయ వ్యూహకర్త అర్జున, మాజీ ఐఆర్ఎస్ అధికారి అరుణ్ రాజ్‌కు కూడా మంత్రి పదవులు లభించాయి. తొలి జాబితాలో మొత్తం టీవీకే నేతలకే ప్రాధాన్యం ఇచ్చారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!