
జనరల్

తమిళనాడులో ఉత్కంఠభరిత రాజకీయ పరిణామాల మధ్య టీవీకే అధినేత విజయ్ రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజధాని చెన్నైలో ఇప్పటికే ఏర్పాట్లు వేగంగా జరుగుతుండగా, రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల మద్దతుతో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం టీవీకేకు అనుకూలంగా మారినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రేపటి ప్రమాణ స్వీకార కార్యక్రమంపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆసక్తి నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!