30, ఆగస్టు 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు

Writer: Pooja 04:31 PM, 30 ఆగస్టు, 2026
వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు

మార్కాపురం జిల్లా గడ్డపై రేపు కొత్త చరిత్ర ఆవిష్కృతం కాబోతోందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాలుగా కరవుతో ఇబ్బందులు పడుతున్న పశ్చిమ ప్రకాశం ప్రాంత ప్రజల కోసం 1996లో ప్రారంభించిన వెలిగొండ ప్రాజెక్టు తొలి దశను పూర్తి చేసి ప్రారంభించబోతుండటం తనకు ఎంతో సంతోషంగా, భావోద్వేగంగా ఉందని ఆయన పేర్కొన్నారు. నల్లమల కొండలను చీల్చుకుంటూ కృష్ణా జలాలు నల్లమల సాగర్‌లోకి చేరడం ద్వారా ఈ ప్రాంత ప్రజల దశాబ్దాల నీటి కష్టాలకు పరిష్కారం లభిస్తుందని సీఎం అన్నారు.

వెలిగొండ ప్రాజెక్టు తొలి దశతో 1.19 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 4 లక్షల మందికి తాగునీరు అందుతుందని చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం తమ భూములు, ఇళ్లు, పుట్టిన ఊళ్లను త్యాగం చేసిన 11 గ్రామాల నిర్వాసితులకు కృతజ్ఞతలు తెలిపారు. వెలిగొండ కేవలం సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, రైతులకు భరోసా, ఫ్లోరైడ్‌ బాధిత కుటుంబాలకు ఆరోగ్య రక్షణ, వలస వెళ్లిన యువతకు సొంతగడ్డపై అవకాశాలు, వెనుకబడిన ప్రాంతానికి అభివృద్ధి బాట చూపించే ప్రాజెక్టు అని పేర్కొన్నారు. రేపు జరిగే వెలిగొండ ప్రారంభోత్సవానికి ప్రజలు హాజరై వేడుకల్లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రిన్సిపాల్‌ అప్రమత్తతతో తప్పిన పెను విషాదం

ప్రిన్సిపాల్‌ అప్రమత్తతతో తప్పిన పెను విషాదం

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌

స్టాలిన్‌ సెక్యూరిటీ తగ్గింపు...అసలు కారణమేంటి?

స్టాలిన్‌ సెక్యూరిటీ తగ్గింపు...అసలు కారణమేంటి?

ఏపీలో మరో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి

ఏపీలో మరో అంతర్జాతీయ స్థాయి ఆసుపత్రి

నేపాల్‌కు కొనసాగుతున్న భారత్‌ సాయం..

నేపాల్‌కు కొనసాగుతున్న భారత్‌ సాయం..

ట్యాగ్లు
వెలిగొండ ప్రాజెక్టుచంద్రబాబు నాయుడుమార్కాపురంప్రకాశంకృష్ణా జలాలుఆంధ్రప్రదేశ్ అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
మరో ప్రతిష్ఠాత్మక మిషన్‌కు సిద్ధమైన ఇస్రో...

మరో ప్రతిష్ఠాత్మక మిషన్‌కు సిద్ధమైన ఇస్రో...

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి
జనరల్

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలి - కిషన్ రెడ్డి

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు
గాసిప్స్

డ్యాన్సర్స్‌ అసోసియేషన్‌లో కొత్త మలుపు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు
రాజకీయాలు

రేవంత్‌ సర్కారుపై బీజేపీ నేతల విమర్శలు

వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు
జనరల్

వెలిగొండ కల సాకారం...రేపు కొత్త చరిత్ర - చంద్రబాబు

‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం
గాసిప్స్

‘రణబాలి’ టీజర్‌కు రంగం సిద్ధం

అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌
సినిమాలు

అమీర్‌ ఖాన్‌పై సోనమ్ వాంగ్‌చుక్‌ సెటైర్‌

బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ హవా
గాసిప్స్

బాక్సాఫీస్‌ వద్ద ‘ఇరుముడి’ హవా

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు
ఓటీటీ

వరుణ్‌ తేజ్‌ ‘కొరియన్‌ కనకరాజు’ ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఖరారు

పదేళ్ల తర్వాత ‘బిగ్‌బాస్‌ బంగ్లా’ రీఎంట్రీ
షోస్

పదేళ్ల తర్వాత ‘బిగ్‌బాస్‌ బంగ్లా’ రీఎంట్రీ

ప్రిన్సిపాల్‌ అప్రమత్తతతో తప్పిన పెను విషాదం
జనరల్

ప్రిన్సిపాల్‌ అప్రమత్తతతో తప్పిన పెను విషాదం

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌
జనరల్

హిందూ రాష్ట్రం అంటే ముస్లింలను వెళ్లగొట్టడం కాదు - మోహన్‌ భగవత్‌

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌ చేస్తాం - బెంగాల్‌ సీఎం సువేందు
క్రీడలు

మెస్సీ ఈవెంట్‌ టికెట్‌ డబ్బులు రిఫండ్‌ చేస్తాం - బెంగాల్‌ సీఎం సువేందు