
క్రీడలు

దేశవ్యాప్తంగా నేటి నుంచి VB-G RAM G చట్టం అమల్లోకి వచ్చింది. ఇది MGNREGA స్థానంలో అమలవుతోంది. గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల ఉపాధి హామీతో పాటు ఆదాయం పెంపు, మౌలిక వసతుల అభివృద్ధిపై ఈ పథకం దృష్టి సారించనుంది.
ఈ పథకం రేపు తిరుపతిలో అధికారికంగా ప్రారంభించనున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం దీన్ని అమలు చేయాలని నిర్ణయించగా, తెలంగాణ కేబినెట్ కూడా త్వరలో తుది నిర్ణయం తీసుకోనుంది. కేంద్ర-రాష్ట్ర నిధుల నిష్పత్తి 60:40గా నిర్ణయించినట్లు సమాచారం.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!