Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

19, జూన్ 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

నార్త్‌కరోలినా క్యారీ లో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో విధ్వంస ఘటన!

05:54 AM, 21 జనవరి, 2026
నార్త్‌కరోలినా క్యారీ లో శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో విధ్వంస ఘటన!

నార్త్‌కరోలినాలోని క్యారీ పట్టణంలో ఉన్న శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో విధ్వంసకర ఘటన చోటుచేసుకుంది. ఆలయ ప్రాంగణం వెలుపల ఏర్పాటు చేసిన ద్వార పాలకుల విగ్రహాల్లో ఒకదాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆలయ నిర్వాహక బోర్డు సభ్యులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారని, కేసును ఛేదించేందుకు ఆలయ కమిటీ పూర్తిగా సహకరిస్తున్నట్లు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నామని తెలిపారు.

ఈ సంఘటన తమను తీవ్ర మనోవేదనకు గురిచేసిందని ఆలయ నిర్వాహకులు పేర్కొన్నారు. అయితే ఆలయ పవిత్రతకు ఎలాంటి భంగం వాటిల్లలేదని స్పష్టం చేశారు. ధ్వంసమైన విగ్రహాన్ని పునరుద్ధరించేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. భక్తులంతా సంయమనం పాటిస్తూ ఐక్యతతో ఉండాలని విజ్ఞప్తి చేశారు.

ఈ దుశ్చర్యకు సంబంధించి ఎవరైనా సమాచారం కలిగి ఉంటే ఆలయ కార్యాలయాన్ని సంప్రదించాలని కోరారు. సోషల్ మీడియాలో ఊహాజనిత లేదా భావోద్వేగ పోస్టులు చేయవద్దని సూచించారు. శనివారం సాయంత్రం 7 గంటలకు శ్రీవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇజ్రాయెల్ ప్రధాని చుట్టూ ఉత్కంఠ.. ప్రపంచ దృష్టి నెతన్యాహుపై!

హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ మార్పులు

వాట్సాప్‌లో స్కూల్ సేవలు.. తెలంగాణ ప్రభుత్వ మరో వినూత్న నిర్ణయం

పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణకు జాతీయ అవార్డు.. సీవీ ఆనంద్‌కు ఘన సత్కారం

సాయికృష్ణ కుటుంబానికి సీఎం చంద్రబాబు భరోసా

తమిళనాడు అసెంబ్లీలో డీఎంకే–టీవీకే వాగ్వాదం

ట్యాగ్లు
శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంక్యారీ నార్త్‌కరోలినాఆలయ విధ్వంసంహిందూ ఆలయం అమెరికాద్వార పాలకుల విగ్రహంపోలీసు దర్యాప్తుసీసీటీవీ ఫుటేజీభక్తుల ఐక్యతఆలయ భద్రత
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కొత్త ఐకాన్లు, ఫీచర్లతో వాట్సాప్ ప్లస్ ప్లాన్ అందుబాటులోకి
టెక్నాలజీ

కొత్త ఐకాన్లు, ఫీచర్లతో వాట్సాప్ ప్లస్ ప్లాన్ అందుబాటులోకి

అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ తీసుకువస్తున్న నిజ జీవిత ప్రేరణాత్మక కథ
సినిమాలు

అమీర్ ఖాన్ ప్రొడక్షన్స్ తీసుకువస్తున్న నిజ జీవిత ప్రేరణాత్మక కథ

ఇజ్రాయెల్ ప్రధాని చుట్టూ ఉత్కంఠ.. ప్రపంచ దృష్టి నెతన్యాహుపై!
జనరల్

ఇజ్రాయెల్ ప్రధాని చుట్టూ ఉత్కంఠ.. ప్రపంచ దృష్టి నెతన్యాహుపై!

హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ మార్పులు
జనరల్

హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. కేబీఆర్ పార్క్ వద్ద ట్రాఫిక్ మార్పులు

కోల్‌కతా కాళీమాతను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్
రాజకీయాలు

కోల్‌కతా కాళీమాతను దర్శించుకున్న మంత్రి నారా లోకేష్

వాట్సాప్‌లో స్కూల్ సేవలు.. తెలంగాణ ప్రభుత్వ మరో వినూత్న నిర్ణయం
జనరల్

వాట్సాప్‌లో స్కూల్ సేవలు.. తెలంగాణ ప్రభుత్వ మరో వినూత్న నిర్ణయం

పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణకు జాతీయ అవార్డు.. సీవీ ఆనంద్‌కు ఘన సత్కారం
జనరల్

పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణకు జాతీయ అవార్డు.. సీవీ ఆనంద్‌కు ఘన సత్కారం

‘నాగబంధం’ ట్రైలర్ రిలీజ్.. విజువల్స్‌తో షాక్ ఇచ్చిన మేకర్స్
సినిమాలు

‘నాగబంధం’ ట్రైలర్ రిలీజ్.. విజువల్స్‌తో షాక్ ఇచ్చిన మేకర్స్

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ‘ది ప్యారడైజ్’ కొత్త పోస్టర్
సినిమాలు

టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా ‘ది ప్యారడైజ్’ కొత్త పోస్టర్

వీకెండ్‌కు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. OTTలోకి భారీ రిలీజ్‌లు
ఓటీటీ

ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు
రాజకీయాలు

ఎన్‌హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

ఓటీటీలోకి ‘అతిరథి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘అతిరథి’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!