28, సెప్టెంబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

యూపీలో భారీ వర్షాల బీభత్సం..

Writer: Chandrika 11:15 PM, 27 సెప్టెంబర్, 2026
యూపీలో భారీ వర్షాల బీభత్సం..

ఉత్తర్‌ప్రదేశ్‌లో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, తుపాను ప్రభావిత ఘటనలతో తీవ్ర నష్టం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా 56 మంది మృతి చెందగా, మరో 46 మంది గాయపడ్డారని అధికారులు తెలిపారు. సీతాపుర్‌లో అత్యధికంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. 1,000కుపైగా ఇళ్లు దెబ్బతిన్నాయి. పలు జిల్లాల్లో భారీగా నీరు చేరడంతో వరద పరిస్థితులు నెలకొన్నాయి. ఆదివారం ముగిసిన 24 గంటల్లో రాష్ట్రంలో 45.1 మి.మీ. వర్షపాతం నమోదైంది. సాధారణంగా ఇదే సమయంలో 1.8 మి.మీ. వర్షపాతం నమోదవుతుంది.

కాన్పూర్‌, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌, గోరఖ్‌పుర్‌, బరేలీ తదితర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిశాయి. ఘాఘ్రా, రాప్తి నదుల్లో నీటిమట్టాలు పెరుగుతుండటంతో లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు ఉందని కేంద్ర జల సంఘం హెచ్చరించింది. ఉన్నావ్‌లోని సోనిక్‌ టోల్‌ప్లాజా వద్ద గంగా ఎక్స్‌ప్రెస్‌వేపై నీరు నిలిచింది. దీనిపై సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ వీడియోను పంచుకుని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
PM-KISAN 24వ విడతపై తాజా అప్‌డేట్..

PM-KISAN 24వ విడతపై తాజా అప్‌డేట్..

మూడు రోజుల బ్యాంకు సమ్మె వాయిదా..

మూడు రోజుల బ్యాంకు సమ్మె వాయిదా..

వరల్డ్‌స్కిల్స్ షాంఘై–2026లో తెలంగాణ యువత సత్తా..

వరల్డ్‌స్కిల్స్ షాంఘై–2026లో తెలంగాణ యువత సత్తా..

టెలికాం రీచార్జ్‌లపై ట్రాయ్ కొత్త నిబంధనలు..

టెలికాం రీచార్జ్‌లపై ట్రాయ్ కొత్త నిబంధనలు..

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలు ప్రారంభం..

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలు ప్రారంభం..

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై కీలక సమాచారం.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోండి

పిల్లల ఆధార్ బయోమెట్రిక్ అప్‌డేట్‌పై కీలక సమాచారం.. తల్లిదండ్రులు తప్పక తెలుసుకోండి

ట్యాగ్లు
ఉత్తర్‌ప్రదేశ్ వర్షాలుయూపీ వర్షాలుభారీ వర్షాలువరద హెచ్చరికయూపీ వరదలువర్షాల మృతులువాతావరణ సమాచారంఘాఘ్రా నదిరాప్తి నదిఅఖిలేశ్ యాదవ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10 డే 21 :బిగ్ బాస్‌లో ఊహించని ట్విస్ట్.. కెప్టెన్సీని వదిలేసిన ముఖేష్!
షోస్

బిగ్ బాస్ తెలుగు 10 డే 21 :బిగ్ బాస్‌లో ఊహించని ట్విస్ట్.. కెప్టెన్సీని వదిలేసిన ముఖేష్!

PM-KISAN 24వ విడతపై తాజా అప్‌డేట్..
జనరల్

PM-KISAN 24వ విడతపై తాజా అప్‌డేట్..

మూడు రోజుల బ్యాంకు సమ్మె వాయిదా..
జనరల్

మూడు రోజుల బ్యాంకు సమ్మె వాయిదా..

వరల్డ్‌స్కిల్స్ షాంఘై–2026లో తెలంగాణ యువత సత్తా..
జనరల్

వరల్డ్‌స్కిల్స్ షాంఘై–2026లో తెలంగాణ యువత సత్తా..

టెలికాం రీచార్జ్‌లపై ట్రాయ్ కొత్త నిబంధనలు..
జనరల్

టెలికాం రీచార్జ్‌లపై ట్రాయ్ కొత్త నిబంధనలు..

బిగ్ బాస్ తెలుగు 10: కాంట్రవర్సీలకు దూరంగా ఆసక్తికరంగా సాగుతున్న సీజన్
షోస్

బిగ్ బాస్ తెలుగు 10: కాంట్రవర్సీలకు దూరంగా ఆసక్తికరంగా సాగుతున్న సీజన్

యూపీలో భారీ వర్షాల బీభత్సం..
జనరల్

యూపీలో భారీ వర్షాల బీభత్సం..

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలు ప్రారంభం..
జనరల్

దేశంలో తొలి ఎల్‌ఎన్‌జీ రైలు ప్రారంభం..

తిలక్‌నగర్‌ రోడ్డు వివాదం.. మంత్రి పర్వేశ్‌ వర్మపై తీవ్ర ఆరోపణలు
రాజకీయాలు

తిలక్‌నగర్‌ రోడ్డు వివాదం.. మంత్రి పర్వేశ్‌ వర్మపై తీవ్ర ఆరోపణలు

త్రివిక్రమ్‌తో ప్రయాణం మర్చిపోలేనిది - వెంకటేశ్
సినిమాలు

త్రివిక్రమ్‌తో ప్రయాణం మర్చిపోలేనిది - వెంకటేశ్

రిపబ్లిక్ మీడియా, అర్ణబ్ గోస్వామిపై పరువునష్టం దావా వేసిన మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్
రాజకీయాలు

రిపబ్లిక్ మీడియా, అర్ణబ్ గోస్వామిపై పరువునష్టం దావా వేసిన మణిపూర్ కాంగ్రెస్ ఎంపీ బిమోల్ అకోయిజామ్

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

విండీస్‌పై టీమిండియా ఘన విజయం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!