18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?

Writer: Chandrika 02:57 PM, 18 సెప్టెంబర్, 2026
రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?

రష్యా నుంచి చమురు, సహజ వాయువు కొనుగోలు చేసే దేశాలపై ఆర్థిక ఒత్తిడిని పెంచేందుకు అమెరికా ముందుకు సాగుతోంది. ‘లిండ్సే ఓ. గ్రాహమ్ శాంక్షనింగ్ రష్యా అండ్ ఇరాన్ యాక్ట్-2026’ను అమెరికా కాంగ్రెస్ ఉభయసభలు ఆమోదించాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే రష్యా నుంచి భారీగా చమురు, సహజ వాయువు కొనుగోలు చేసే దేశాలపై గరిష్ఠంగా 100 శాతం వరకు సుంకాలు విధించే అధికారం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లభిస్తుంది. అయితే పౌర అణు సహకారం, యురేనియం సరఫరాలకు సంబంధించిన కొన్ని మినహాయింపులు ఇందులో ఉన్నాయి. ప్రస్తుతం ఈ బిల్లు ట్రంప్ ఆమోదం కోసం వెళ్లింది.

అమెరికా అణు ఇంధన రంగం విదేశీ సరఫరాలపై గణనీయంగా ఆధారపడుతోంది. అమెరికా ఎనర్జీ ఇన్ఫర్మేషన్ అడ్మినిస్ట్రేషన్ ప్రకారం.. 2025లో అమెరికా పౌర అణు విద్యుత్ సంస్థలు కొనుగోలు చేసిన ఎన్‌రిచ్‌మెంట్ సేవల్లో రష్యా వాటా 26 శాతంగా ఉంది. దేశీయ యురేనియం ఎన్‌రిచ్‌మెంట్ సామర్థ్యాన్ని పెంచేందుకు అమెరికా ప్రభుత్వం బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెడుతోంది. 2025లో అమెరికా విద్యుత్ ఉత్పత్తిలో అణు విద్యుత్ వాటా సుమారు 18 శాతంగా ఉంది. దీంతో దేశీయ సామర్థ్యం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చే వరకు సరఫరా కొనసాగింపుపై అమెరికా దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..

ప్రీతిరెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీలపై బీఆర్‌ఎస్ రగడ

ప్రీతిరెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీలపై బీఆర్‌ఎస్ రగడ

క్యూ వద్దు.. క్షణాల్లోనే ఐఫోన్‌ 18 ప్రో మీ ఇంటికి!

క్యూ వద్దు.. క్షణాల్లోనే ఐఫోన్‌ 18 ప్రో మీ ఇంటికి!

నిఠారి కేసులో కీలక మలుపు..

నిఠారి కేసులో కీలక మలుపు..

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన

ట్యాగ్లు
అమెరికారష్యాడొనాల్డ్ ట్రంప్రష్యా ఆంక్షలుయురేనియంఅణు విద్యుత్రోసాటమ్అమెరికా కాంగ్రెస్రష్యా చమురుఇంధన ఆంక్షలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూపీఐ ఛార్జీలపై ఏపీ పెట్రోల్ డీలర్ల కీలక నిర్ణయం
జనరల్

యూపీఐ ఛార్జీలపై ఏపీ పెట్రోల్ డీలర్ల కీలక నిర్ణయం

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్
జనరల్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏడీసీగా మేజర్ నవ్య శేఖావత్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..
జనరల్

నెస్లే ఇండియాపై FSSAI చర్యలు..

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన
రాజకీయాలు

మమతా బెనర్జీ వర్గానికి కొత్త ఎన్నికల గుర్తు.. ఈసీ కీలక ప్రకటన

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి
రాజకీయాలు

పోలవరంపై వైసీపీ నేతలకు మాట్లాడే హక్కు లేదు: బీటెక్‌ రవి

ప్రీతిరెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీలపై బీఆర్‌ఎస్ రగడ
జనరల్

ప్రీతిరెడ్డి బర్త్‌డే ఫ్లెక్సీలపై బీఆర్‌ఎస్ రగడ

క్యూ వద్దు.. క్షణాల్లోనే ఐఫోన్‌ 18 ప్రో మీ ఇంటికి!
జనరల్

క్యూ వద్దు.. క్షణాల్లోనే ఐఫోన్‌ 18 ప్రో మీ ఇంటికి!

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు
రాజకీయాలు

వైసీపీ నేత అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

విడుదలకు రెడీ అయిన ‘అనుమాన పక్షి’.. ‘ది ప్యారడైజ్’తో ఒక్కరోజు గ్యాప్‌లో క్లాష్
సినిమాలు

విడుదలకు రెడీ అయిన ‘అనుమాన పక్షి’.. ‘ది ప్యారడైజ్’తో ఒక్కరోజు గ్యాప్‌లో క్లాష్

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?
జనరల్

రష్యా యురేనియంపై అమెరికాకు మినహాయింపు ఎందుకు?

నిఠారి కేసులో కీలక మలుపు..
జనరల్

నిఠారి కేసులో కీలక మలుపు..

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన
జనరల్

రష్యా ఆంక్షల బిల్లుపై భారత్ ఆందోళన

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!