
సినిమాలు

నల్లగొండ జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో పరేడ్‌లో పాల్గొంటున్న ఓ కానిస్టేబుల్ ఒక్కసారిగా స్పృహ తప్పి కుప్పకూలడంతో అక్కడ కలకలం నెలకొంది.
వెంటనే అధికారులు, వైద్య సిబ్బంది అప్రమత్తమై కానిస్టేబుల్‌కు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం వైద్యులు పరీక్షించి మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!