26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ పోలీస్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌పై నిరుద్యోగుల అసంతృప్తి

Writer: Nithish 08:36 AM, 10 ఆగస్టు, 2026
తెలంగాణ పోలీస్‌ ఉద్యోగ నోటిఫికేషన్‌పై నిరుద్యోగుల అసంతృప్తి

తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తాజా నోటిఫికేషన్‌ నిరాశ కలిగించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో పోలీసు విభాగంలో ఖాళీలు భారీగా ఉన్నప్పటికీ, వాటిలో సగం పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ జారీ చేశారని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలు జిల్లాలు, జోన్లలో సింగిల్‌ డిజిట్‌ పోస్టులు మాత్రమే ఉండటం, కొన్ని ప్రాంతాల్లో పోస్టులు లేకపోవడం వల్ల అవకాశాలు పరిమితమయ్యాయని చెబుతున్నారు.

26 జిల్లాల్లో మాత్రమే సివిల్‌, ఏఆర్‌ కానిస్టేబుల్‌ పోస్టులు ఉన్నాయని, జోన్‌-3, 5, 6, 7 పరిధిలో ఆర్‌ఎస్‌ఐ, ఏఆర్‌ పోస్టులు లేకపోవడంపై ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ‘క్యూర్‌’ పరిధిలో కానిస్టేబుల్‌ పోస్టులు లేకపోవడం కూడా అభ్యర్థులను నిరాశకు గురిచేసిందని చెబుతున్నారు. జిల్లాలు, జోన్ల వారీగా పోస్టుల కేటాయింపులో సమతుల్యత లేదని అభ్యర్థులు అంటున్నారు. తదుపరి నోటిఫికేషన్‌ వచ్చే నాటికి వయోపరిమితి దాటిపోయి అర్హత కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘సర్‌’ ప్రక్రియపై సుదర్శన్‌ రెడ్డి కీలక ఆదేశాలు

ఏపీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

గత ఏడాదితో పోలిస్తే విగ్రహాలు పెరిగాయి - డీజీపీ సీవీ ఆనంద్

ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌ రెడ్డి

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా

ట్యాగ్లు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాలుపోలీస్ రిక్రూట్‌మెంట్ఉద్యోగ నోటిఫికేషన్నిరుద్యోగులుకానిస్టేబుల్ పోస్టులుఆర్ఎస్ఐ పోస్టులుతెలంగాణ ఉద్యోగాలుపోలీస్ ఖాళీలుఉద్యోగార్థులుప్రభుత్వ ఉద్యోగాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘సర్‌’ ప్రక్రియపై సుదర్శన్‌ రెడ్డి కీలక ఆదేశాలు
జనరల్

జనసేనలో చేరిన వైసీపీ నేతలు
రాజకీయాలు

జనసేనలో చేరిన వైసీపీ నేతలు

హీరో భార్యకు నేను నచ్చలేదు.. అందుకే తప్పించారు: తాప్సీ
గాసిప్స్

హీరో భార్యకు నేను నచ్చలేదు.. అందుకే తప్పించారు: తాప్సీ

ఏపీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం
జనరల్

ఏపీ పొగాకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం

గత ఏడాదితో పోలిస్తే విగ్రహాలు పెరిగాయి - డీజీపీ సీవీ ఆనంద్
జనరల్

గత ఏడాదితో పోలిస్తే విగ్రహాలు పెరిగాయి - డీజీపీ సీవీ ఆనంద్

ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌ రెడ్డి
జనరల్

ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం - సీఎం రేవంత్‌ రెడ్డి

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ
జనరల్

ఇటలీ స్కూళ్లలో బుర్కా, నికాబ్‌పై నిషేధం - జార్జియా మెలోనీ

బాక్సాఫీస్‌పై నాని ‘ది ప్యారడైజ్’ దండయాత్ర
సినిమాలు

కార్తిక్ జయంతి ‘రాయవలస’కు విడుదల తేదీ ఖరారు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?
సినిమాలు

ది ప్యారడైజ్‌ స్పందనపై నాని ఏమన్నాడంటే?

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన
సినిమాలు

జర్నలిస్ట్ వ్యాఖ్యలపై సంపూర్ణేష్ బాబు స్పందన

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా
జనరల్

యూపీ రక్షణ ఉత్పత్తులతో పాక్‌కు నిద్రలేని రాత్రులు - అమిత్ షా

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!