Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

30, ఏప్రిల్ 2026, గురువారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు..

09:27 AM, 26 మార్చి, 2026
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు..

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా మార్కాపురం సమీపంలోని రాయవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పలకల క్వారీ దగ్గర హరికృష్ణ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు టిప్పర్ లారీని ఢీకొట్టింది. ఢీకొట్టిన వెంటనే బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది.

జగిత్యాల నుంచి వింజమూరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మొదటగా 10 మంది సజీవదహనం అయినట్లు సమాచారం వచ్చింది. స్థానికులు మరియు అధికారులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

తాజా సమాచారం ప్రకారం మృతుల సంఖ్య 13కు చేరింది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

భారత్‌కు నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌ క్షమాపణలు

అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు మరింత తీవ్రం

రైల్వేలో భారీ ఉద్యోగాల కోత.. 30 వేల పోస్టులు రద్దు!

పదో తరగతి ఫలితాల్లో హైదరాబాద్ అట్టడుగు.. ములుగు టాప్

తెలంగాణలో గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల జాబితా విడుదల

ట్యాగ్లు
ఆంధ్రప్రదేశ్ ప్రమాదంప్రకాశం జిల్లా ప్రమాదంమార్కాపురం ప్రమాదంబస్సు అగ్ని ప్రమాదంరోడ్డు ప్రమాదంహరికృష్ణ ట్రావెల్స్ బస్సురాయవరం ప్రమాదం
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘భోగి’ హీరోయిన్‌ లుక్‌ రిలీజ్‌
సినిమాలు

‘భోగి’ హీరోయిన్‌ లుక్‌ రిలీజ్‌

మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీకి ప్రకాశ్ రాజ్ విజ్ఞప్తి
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్ బిల్లుపై మోదీకి ప్రకాశ్ రాజ్ విజ్ఞప్తి

అనుకోని బాక్సాఫీస్ పోరు... జూన్‌లో రామ్ చరణ్ వర్సెస్ సమంత!
గాసిప్స్

అనుకోని బాక్సాఫీస్ పోరు... జూన్‌లో రామ్ చరణ్ వర్సెస్ సమంత!

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

భారత్‌కు నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌ క్షమాపణలు
జనరల్

భారత్‌కు నేపాల్‌ ఎయిర్‌లైన్స్‌ క్షమాపణలు

గోల్డ్ మార్కెట్‌కు జోష్.. పెట్టుబడుల్లో రికార్డు పెరుగుదల
బిజినెస్

గోల్డ్ మార్కెట్‌కు జోష్.. పెట్టుబడుల్లో రికార్డు పెరుగుదల

అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు మరింత తీవ్రం
జనరల్

అమెరికా – ఇరాన్ ఉద్రిక్తతలు మరింత తీవ్రం

రైల్వేలో భారీ ఉద్యోగాల కోత.. 30 వేల పోస్టులు రద్దు!
జనరల్

రైల్వేలో భారీ ఉద్యోగాల కోత.. 30 వేల పోస్టులు రద్దు!

రికార్డు కనిష్టానికి రూపాయి
బిజినెస్

రికార్డు కనిష్టానికి రూపాయి

‘ది ప్యారడైజ్’ విడుదలపై అనిశ్చితి
గాసిప్స్

‘ది ప్యారడైజ్’ విడుదలపై అనిశ్చితి

‘టాక్సిక్’ రిలీజ్‌కు కొత్త లెక్కలు.. గ్లోబల్ మార్కెట్‌పై యశ్ దృష్టి!
గాసిప్స్

‘టాక్సిక్’ రిలీజ్‌కు కొత్త లెక్కలు.. గ్లోబల్ మార్కెట్‌పై యశ్ దృష్టి!

‘దృశ్యం 3’ టీజర్ టెన్షన్ పెంచింది.. అదిరిపోయిన జార్జ్‌కుట్టి రీ-ఎంట్రీ!
సినిమాలు

‘దృశ్యం 3’ టీజర్ టెన్షన్ పెంచింది.. అదిరిపోయిన జార్జ్‌కుట్టి రీ-ఎంట్రీ!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!