10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

Writer: Pooja 11:19 AM, 10 ఆగస్టు, 2026
న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ న్యూఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. అక్కడ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ (ఐఏటీవో) సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ సందర్భంగా జాతీయ, అంతర్జాతీయ టూర్ ఆపరేటర్లు, పర్యాటక రంగ భాగస్వాములతో మంత్రి భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పర్యాటక అభివృద్ధికి సహకరించాలని గ్లోబల్ టూర్ ఆపరేటర్లు, భాగస్వాములను ఆయన కోరనున్నారు.

ఐఏటీవో సమావేశంలో గోదావరి పుష్కరాలు 2027 లోగోతో పాటు రోడ్‌మ్యాప్‌ను మంత్రి దుర్గేష్ ఆవిష్కరించనున్నారు. పుష్కరాల కోసం ప్రత్యేక పర్యాటక ప్యాకేజీలను రూపొందించి, దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా ప్రచారం చేయాలని టూర్ ఆపరేటర్లకు పిలుపునివ్వనున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దిశానిర్దేశంలో గోదావరి పుష్కరాలకు ప్రపంచస్థాయి ప్రచారం కల్పించేందుకు ఏపీ టూరిజం శాఖ మంత్రి దుర్గేష్ నేతృత్వంలో చర్యలు చేపట్టనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చెన్నైలో ఏఆర్ రెహ్మాన్ కుమారుడుకి కారు ప్రమాదం

చెన్నైలో ఏఆర్ రెహ్మాన్ కుమారుడుకి కారు ప్రమాదం

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో భూ ప్రకంపనలు

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!

ఆపరేషన్‌ సఫేద్‌ సాగర్‌ వెనుక అసలు కథ ఇదే!

ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..

ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..

నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు

నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు

ట్యాగ్లు
ఏపీ పర్యాటకంకందుల దుర్గేష్ఐఏటీవో సమావేశంగోదావరి పుష్కరాలుఆంధ్రప్రదేశ్ పర్యాటకంపర్యాటక అభివృద్ధి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం

సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్
రాజకీయాలు

బోనాలను రాజకీయాలకు వాడుకోవద్దు - విప్ ఆది శ్రీనివాస్

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..
క్రీడలు

హైజంప్‌లో చరిత్ర సృష్టించిన బసంత్‌..

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్
సినిమాలు

25 ఏళ్ల ప్రేమకథ 'నువ్వు నేను'పై ఆర్‌పీ పట్నాయక్‌ స్పెషల్‌ పోస్ట్

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..
క్రీడలు

కొరియా మాస్టర్స్‌లో అస్మిత చాలిహా సంచలనం..

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి
జనరల్

శ్రీచైతన్య స్టూడెంట్స్ పై ర్యాగింగ్ పేరుతో దాడి

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు
రాజకీయాలు

కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయండి - హరీష్ రావు

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్
జనరల్

క్రెడిట్‌ కార్డు లిమిట్‌ పెంచే ముందు ఈ తప్పు చేయొద్దంటున్న బ్యాంకర్స్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..
జనరల్

హర్మూజ్‌లో మళ్లీ కలకలం..

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..
సినిమాలు

వీకెండ్‌లోనే బ్రేక్‌ఈవెన్‌ దాటిన ‘కొరియన్‌ కనకరాజు’..

కర్నూలు హత్యల వెనుక వైసీపీ హస్తం - మంత్రి భరత్
జనరల్

కర్నూలు హత్యల వెనుక వైసీపీ హస్తం - మంత్రి భరత్

ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి
జనరల్

ప్రియాంక మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

హోటల్‌ ఫ్రీ వైఫైతో జాగ్రత్త - మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక
జనరల్

హోటల్‌ ఫ్రీ వైఫైతో జాగ్రత్త - మైక్రోసాఫ్ట్‌ హెచ్చరిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!