13, అక్టోబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి రాశిఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

Writer: Shivani K 05:53 AM, 13 అక్టోబర్, 2026
నేటి రాశిఫలాలు.. 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

మేషం: పట్టుదలతో చేసే ప్రయత్నాలు సత్ఫలితాలను అందిస్తాయి. ఆర్థిక, గృహ సంబంధ వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో క్రమంగా పురోగతి సాధిస్తారు. ముఖ్యమైన పనులపై ఏకాగ్రత అవసరం. శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం శుభప్రదం.

వృషభం: సమయస్ఫూర్తితో వ్యవహరించి విజయాలు సాధిస్తారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో శుభపరిణామాలు చోటుచేసుకుంటాయి. తెలివిగా తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను అందిస్తాయి. ఆర్థిక లాభాలు పెరిగే అవకాశాలున్నాయి. దుర్గామాతను ధ్యానించడం మేలు చేస్తుంది.

మిథునం: అనుకున్న పనులు సజావుగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం ఆనందాన్ని కలిగిస్తుంది. శ్రీమహాలక్ష్మీదేవిని ఆరాధించడం శ్రేయస్కరం.

కర్కాటకం: ఆర్థికంగా అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. నిలిచిపోయిన పనులు పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఉద్యోగ, గృహ సంబంధ వ్యవహారాల్లో పురోగతి సాధిస్తారు. శుభవార్త ఉత్సాహాన్ని కలిగిస్తుంది. శ్రీమహావిష్ణువు నామస్మరణ శుభప్రదం.

సింహం: మీ ప్రతిభకు మంచి గుర్తింపు లభిస్తుంది. నాయకత్వ లక్షణాలతో ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగంలో గౌరవం పెరుగుతుంది. నూతన అవకాశాలు లభిస్తాయి. ఆదాయం పెరిగేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. శ్రీవేంకటేశ్వరస్వామిని స్మరించడం మేలు చేస్తుంది.

కన్య: మనోధైర్యంతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. ఉద్యోగంలో ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను అందిస్తాయి. క్రమశిక్షణతో బాధ్యతలను నిర్వర్తించాలి. సహనంతో వ్యవహరిస్తే ఆటంకాలను అధిగమించవచ్చు. నవగ్రహ ధ్యానం శుభప్రదం.

తుల: ముఖ్యమైన కార్యక్రమాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. గత అనుభవాలతో సమస్యలను పరిష్కరించుకుంటారు. పట్టుదలతో ప్రారంభించిన పనులను పూర్తి చేస్తారు. సహనం, ఆత్మవిశ్వాసం విజయానికి దోహదపడతాయి. నవగ్రహ శ్లోకాల పారాయణం మేలు చేస్తుంది.

వృశ్చికం: ప్రారంభించిన పనుల్లో ఆశించిన విజయాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో మీ కృషికి ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన కార్యక్రమాలు అనుకున్న విధంగా పూర్తవుతాయి. శ్రీలక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం శ్రేయస్కరం.

ధనుస్సు: వృత్తి, ఉద్యోగ రంగాల్లో సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. ముఖ్యమైన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మరింత శ్రమించడం ద్వారా ఆర్థికంగా అభివృద్ధి సాధిస్తారు. విష్ణు సహస్రనామ పారాయణం శుభప్రదం.

మకరం: వ్యాపారంలో మంచి ఫలితాలు సాధిస్తారు. పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలు అనుకూలిస్తాయి. నిలిచిపోయిన పనుల్లో పురోగతి ఉంటుంది. క్రమశిక్షణతో ముందుకు సాగితే అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు. మహాగణపతిని ఆరాధించడం మేలు చేస్తుంది.

కుంభం: సహనం, ఏకాగ్రతతో వ్యవహరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగ, వ్యాపారాల్లో ముఖ్యమైన నిర్ణయాలను ఆచితూచి తీసుకోవాలి. బాధ్యతలను ప్రణాళికాబద్ధంగా నిర్వర్తించాలి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. నవగ్రహ శ్లోకాల పారాయణం శుభప్రదం.

మీనం: ఉన్నతమైన ఫలితాలు సాధించే అవకాశాలున్నాయి. ఉద్యోగంలో మీ ప్రతిభకు తగిన గుర్తింపు, గౌరవం లభిస్తాయి. అభివృద్ధికి కొత్త అవకాశాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి మరింత బలపడుతుంది. శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రీమహాలక్ష్మీదేవి దర్శనం, ఆరాధన శ్రేయస్కరం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చంద్రబాబుతో నేడు మాధవ్‌ భేటీ.. సీట్లపై చర్చలు

చంద్రబాబుతో నేడు మాధవ్‌ భేటీ.. సీట్లపై చర్చలు

ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ విజేతలుగా రాబర్ట్‌ హాల్‌, మైకేల్‌ వుడ్‌ఫోర్డ్‌

ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ విజేతలుగా రాబర్ట్‌ హాల్‌, మైకేల్‌ వుడ్‌ఫోర్డ్‌

పరిశ్రమలకు అనుమతుల సరళీకరణ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

పరిశ్రమలకు అనుమతుల సరళీకరణ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

భారత నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌

భారత నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌

అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను కాపాడాలి: నవీ పిళ్లై

అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను కాపాడాలి: నవీ పిళ్లై

హైవే విస్తరణపై ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి భేటీ

హైవే విస్తరణపై ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి భేటీ

ట్యాగ్లు
నేటి రాశిఫలాలురోజువారీ జాతకంమేష రాశివృషభ రాశిమిథున రాశికర్కాటక రాశిసింహ రాశికన్యా రాశితులా రాశివృశ్చిక రాశిధనుస్సు రాశిమకర రాశికుంభ రాశిమీన రాశిజ్యోతిష్యం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పనామాలో మరోసారి భూకంపం.. 6.0 తీవ్రతతో ప్రకంపనలు
జనరల్

పనామాలో మరోసారి భూకంపం.. 6.0 తీవ్రతతో ప్రకంపనలు

ట్రంప్ పార్టీకి మస్క్ భారీ ఆర్థిక సాయం
జనరల్

ట్రంప్ పార్టీకి మస్క్ భారీ ఆర్థిక సాయం

సెలక్షన్ నిర్ణయాల్లో స్నేహాలకు చోటు లేదు: సందీప్ పాటిల్
క్రీడలు

సెలక్షన్ నిర్ణయాల్లో స్నేహాలకు చోటు లేదు: సందీప్ పాటిల్

ఎస్‌ఐఆర్‌ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ
రాజకీయాలు

ఎస్‌ఐఆర్‌ పిటిషన్లపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

చంద్రబాబుతో నేడు మాధవ్‌ భేటీ.. సీట్లపై చర్చలు
జనరల్

చంద్రబాబుతో నేడు మాధవ్‌ భేటీ.. సీట్లపై చర్చలు

ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ విజేతలుగా రాబర్ట్‌ హాల్‌, మైకేల్‌ వుడ్‌ఫోర్డ్‌
జనరల్

ఆర్థిక శాస్త్రంలో నోబెల్‌ విజేతలుగా రాబర్ట్‌ హాల్‌, మైకేల్‌ వుడ్‌ఫోర్డ్‌

పరిశ్రమలకు అనుమతుల సరళీకరణ.. ప్రభుత్వం కీలక నిర్ణయం
జనరల్

పరిశ్రమలకు అనుమతుల సరళీకరణ.. ప్రభుత్వం కీలక నిర్ణయం

భారత నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌
జనరల్

భారత నౌకాదళంలోకి ఐఎన్‌ఎస్‌ మంగ్రోల్‌

అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను కాపాడాలి: నవీ పిళ్లై
జనరల్

అంతర్జాతీయ న్యాయ వ్యవస్థను కాపాడాలి: నవీ పిళ్లై

హైవే విస్తరణపై ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి భేటీ
జనరల్

హైవే విస్తరణపై ఎన్‌హెచ్‌ఏఐ ఛైర్మన్‌తో మంత్రి కోమటిరెడ్డి భేటీ

రేడియల్‌ రోడ్డు-2 టెండర్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు
జనరల్

రేడియల్‌ రోడ్డు-2 టెండర్‌పై హైకోర్టు కీలక ఆదేశాలు

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు కోర్టు కీలక ఆదేశాలు
రాజకీయాలు

ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌కు కోర్టు కీలక ఆదేశాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!