18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు

Writer: Harika S 09:41 PM, 18 సెప్టెంబర్, 2026
టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు

తెలంగాణ యువతకు విదేశాల్లో నైపుణ్య ఆధారిత ఉపాధి అవకాశాలను పెంచే దిశగా తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (టాంకాం) కీలక ఒప్పందం చేసుకుంది. జపాన్‌కు చెందిన POGLI Co. Ltdతో టాంకాం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రి వివేక్ వెంకటస్వామి, ఉన్నతాధికారుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది.

ఒప్పందం ప్రకారం జపాన్‌లోని కంపెనీలతో సంబంధాలు ఏర్పరచుకుని ఉద్యోగ అవకాశాలను గుర్తించే బాధ్యతను POGLI చేపట్టనుంది. అభ్యర్థుల ఎంపిక, రిజిస్ట్రేషన్, ప్రాథమిక స్క్రీనింగ్, డాక్యుమెంటేషన్, జపనీస్ భాషా శిక్షణ, ప్రీ-డిపార్చర్ శిక్షణను టాంకాం నిర్వహించనుంది. ట్రేడ్ నైపుణ్యాలు, జపనీస్ భాషా ప్రావీణ్యం, పని సంస్కృతి, జీవన విధానంపై ఉమ్మడి శిక్షణ అందించనున్నారు. తొలుత కన్సాయ్ ప్రాంతంపై దృష్టి సారించి, తొలి ఏడాదిలో 400–500 మంది తెలంగాణ యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేయనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
గాదె సాయికృష్ణ మృతి కేసులో సంచలన విషయాలు.. సిట్ రిపోర్ట్‌లో కీలక వివరాలు

సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్

విజయ్‌ యూకే పర్యటనతో భారీ పెట్టుబడి ప్రతిపాదనలు

దానం నాగేందర్‌కు షాక్...ఎమ్మెల్యేగా అనర్హత వేటు

తెలంగాణలో భారీ వర్షాల సూచన.. పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

ట్యాగ్లు
తెలంగాణ యువతజపాన్ ఉద్యోగాలుటాంకాంపోగ్లీవిదేశీ ఉపాధినైపుణ్య శిక్షణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం
సినిమాలు

ముంబై పాఠశాలల అభివృద్ధికి అలియా-రణ్‌బీర్.. సేవా సంకల్ప్‌లో కీలక నిర్ణయం

టాంకాం-పోగ్లీ ఒప్పందం.. తెలంగాణ యువతకు జపాన్‌లో ఉద్యోగ అవకాశాలు
జనరల్

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!
సినిమాలు

సంక్రాంతి బరిలోకి ‘పిక్నిక్’.. టైటిల్‌తో పాటు రిలీజ్ డేట్ కూడా ఫిక్స్!

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు
సినిమాలు

పాత బాలీవుడ్ సినిమాల్లో ప్రేమను చూపించిన తీరుపై రాధికా ఆప్టే విమర్శలు

‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై దసరాకే క్లారిటీ.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్!
సినిమాలు

‘విశ్వంభర’ రిలీజ్ డేట్‌పై దసరాకే క్లారిటీ.. మెగా ఫ్యాన్స్ వెయిటింగ్!

ఆదర్శ కుటుంబం : ఫస్ట్ సింగిల్‌పై థమన్ సాలిడ్ అప్డేట్.. అదిరిపోవాల్సిందే..!

‘కల్ట్’ రిలీజ్ డేట్‌పై విశ్వక్ సేన్ సాలిడ్ అప్డేట్.. అప్పుడే..
సినిమాలు

‘కల్ట్’ రిలీజ్ డేట్‌పై విశ్వక్ సేన్ సాలిడ్ అప్డేట్.. అప్పుడే..

గాదె సాయికృష్ణ మృతి కేసులో సంచలన విషయాలు.. సిట్ రిపోర్ట్‌లో కీలక వివరాలు
జనరల్

గాదె సాయికృష్ణ మృతి కేసులో సంచలన విషయాలు.. సిట్ రిపోర్ట్‌లో కీలక వివరాలు

సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్
జనరల్

సుప్రీంకోర్టుకు వెళ్లను.. ఎన్నికల్లోనే పోరాడతా: దానం నాగేందర్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్
జనరల్

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు దానం నాగేందర్

దానం నాగేందర్ అనర్హత  వేటుపై హరీశ్ రావు స్పందన
రాజకీయాలు

దానం నాగేందర్ అనర్హత వేటుపై హర్షం వ్యక్తం చేసిన కేటీఆర్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!