20, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ హవా

Writer: Nithish 11:46 AM, 20 ఆగస్టు, 2026
జాతీయ స్విమ్మింగ్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ హవా

జాతీయ జూనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు సత్తా చాటారు. భువనేశ్వర్‌లో జరిగిన ఈ పోటీల్లో తెలంగాణకు చెందిన క్రీడాకారులు మొత్తం నాలుగు పతకాలు సాధించారు. సుహాస్ ప్రీతం 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో స్వర్ణ పతకంతో మెరిశాడు. నిత్యం 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో రజత పతకం, 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో కాంస్య పతకం సాధించింది.

అన్నిక 50 మీటర్ల ఫ్రీస్టైల్‌లో కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఈ ముగ్గురు క్రీడాకారులు గచ్చిబౌలి శాట్ స్విమ్మింగ్ కేంద్రంలో శిక్షణ పొందుతున్నారు. జాతీయ స్థాయి పోటీల్లో తెలంగాణ స్విమ్మర్లు నాలుగు పతకాలు సాధించడం పట్ల క్రీడా వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. భవిష్యత్తులోనూ వీరు మరిన్ని విజయాలు సాధిస్తారని నిర్వాహకులు, కోచ్‌లు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’.. విద్యార్థులతో కేంద్ర మంత్రుల ప్రత్యక్ష భేటీలు

‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’.. విద్యార్థులతో కేంద్ర మంత్రుల ప్రత్యక్ష భేటీలు

కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌లో నిఖిల్‌ కామత్‌ భారీ పెట్టుబడి...

కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌లో నిఖిల్‌ కామత్‌ భారీ పెట్టుబడి...

బెంగళూరు ట్రాఫిక్‌పై మళ్లీ చర్చ.. ఆఫీస్‌ కల్చర్‌ సరైందేనా?

బెంగళూరు ట్రాఫిక్‌పై మళ్లీ చర్చ.. ఆఫీస్‌ కల్చర్‌ సరైందేనా?

అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయం

అమరావతి అభివృద్ధికి కీలక నిర్ణయం

ఇరాన్‌పై ట్రంప్ కొత్త ఆంక్షలు.. భారత్‌పై ఎఫెక్ట్ ఎంత?
ట్యాగ్లు
జాతీయ జూనియర్ ఆక్వాటిక్ చాంపియన్‌షిప్తెలంగాణ స్విమ్మర్లుసుహాస్ ప్రీతంనిత్యంఅన్నికస్విమ్మింగ్భువనేశ్వర్గచ్చిబౌలి శాట్తెలంగాణ క్రీడలుక్రీడా వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఇరాన్‌పై ట్రంప్ కొత్త ఆంక్షలు.. భారత్‌పై ఎఫెక్ట్ ఎంత?

హైదరాబాద్‌లో ఉగ్రవాది షహజాద్ భట్టి నెట్‌వర్క్ జాడలు

హైదరాబాద్‌లో ఉగ్రవాది షహజాద్ భట్టి నెట్‌వర్క్ జాడలు

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అనుపమ ధైర్యానికి అదితి శంకర్ ప్రశంసలు..
సినిమాలు

అనుపమ ధైర్యానికి అదితి శంకర్ ప్రశంసలు..

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..
రాజకీయాలు

సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌లో తెలంగాణ గళం..

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: టాప్ 15లో మరో నలుగురు
షోస్

బిగ్ బాస్ అగ్నిపరీక్ష 2: టాప్ 15లో మరో నలుగురు

పాకిస్థాన్‌లో టిక్‌టాక్ క్రియేటర్ షామ్సో బీబీ హత్య
జనరల్

పాకిస్థాన్‌లో టిక్‌టాక్ క్రియేటర్ షామ్సో బీబీ హత్య

22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌
రాజకీయాలు

22ఏ భూములపై బీఆర్‌ఎస్‌ అనవసర రాద్ధాంతం: పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’కు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్!
సినిమాలు

ఇమ్రాన్ హష్మీ ‘ఆవారాపన్ 2’కు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే రెస్పాన్స్!

‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’.. విద్యార్థులతో కేంద్ర మంత్రుల ప్రత్యక్ష భేటీలు
జనరల్

‘వన్ డే.. వన్ యూనివర్సిటీ’.. విద్యార్థులతో కేంద్ర మంత్రుల ప్రత్యక్ష భేటీలు

కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌లో నిఖిల్‌ కామత్‌ భారీ పెట్టుబడి...
జనరల్

కంట్రోల్‌ఎస్‌ డేటాసెంటర్స్‌లో నిఖిల్‌ కామత్‌ భారీ పెట్టుబడి...

లలితా జ్యువెల్లరీ ఐపీఓకు భారీ డిమాండ్
బిజినెస్

లలితా జ్యువెల్లరీ ఐపీఓకు భారీ డిమాండ్

‘స్పిరిట్’ రిలీజ్ డేట్‌పై మేకర్స్ క్లారిటీ