1, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

సూర్యాపేటలో అదుపుతప్పిన స్లీపర్ బస్సు

Writer: Pooja 08:19 AM, 1 అక్టోబర్, 2026
సూర్యాపేటలో అదుపుతప్పిన స్లీపర్ బస్సు

హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వెళ్తున్న ఓ ప్రైవేట్‌ ట్రావెల్స్‌ స్లీపర్‌ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. బుధవారం అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో సూర్యాపేట జిల్లా మోతె మండలం హుస్సేనాబాద్‌ శివారులోని హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ వద్ద ఈ ప్రమాదం జరిగింది. మోతె ఎస్సై లచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మైత్రి ట్రావెల్స్‌కు చెందిన బస్సులో 33 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్‌ నిద్రమత్తులో ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో బస్సు అదుపుతప్పి రహదారి పక్కనున్న గోతిలో పడిపోయింది.

ప్రమాదంలో బస్సు ముందు భాగంలోని అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ముందు వరుసలో ఉన్న 11 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న స్థానికులు, హైవే సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను సూర్యాపేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. స్వల్ప గాయాలైన తొమ్మిది మంది చికిత్స అనంతరం బుధవారం ఉదయమే ఇళ్లకు వెళ్లగా, కాళ్లు విరిగిన ఇద్దరిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు..!

శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణ స్వామిని తాకని సూర్యకిరణాలు..!

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ

భారత పైలట్‌ స్మిత్‌ మచ్ఛార్‌ను ప్రశంసించిన నెతన్యాహు

భారత పైలట్‌ స్మిత్‌ మచ్ఛార్‌ను ప్రశంసించిన నెతన్యాహు

యూపీఐ ఛార్జీలపై వ్యాపారుల నిరసనకు బ్రేక్

యూపీఐ ఛార్జీలపై వ్యాపారుల నిరసనకు బ్రేక్

అమెరికాలో దక్షిణాసియన్లపై పెరుగుతున్న ఆన్‌లైన్‌ విద్వేషం

అమెరికాలో దక్షిణాసియన్లపై పెరుగుతున్న ఆన్‌లైన్‌ విద్వేషం

ట్యాగ్లు
బస్సు ప్రమాదంసూర్యాపేట ప్రమాదంస్లీపర్ బస్సుహైదరాబాద్ విశాఖపట్నంరోడ్డు ప్రమాదంమైత్రి ట్రావెల్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
ఫ్లైదుబాయ్‌ ఘటనలో భారత పైలట్‌కు ప్రశంసలు

ఫ్లైదుబాయ్‌ ఘటనలో భారత పైలట్‌కు ప్రశంసలు

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్
బిజినెస్

అక్టోబర్‌ నుంచి కీలక మార్పులు.. ఏటీఎం, ఎల్‌పీజీ, ఎఫ్‌డీలపై కొత్త రూల్స్

నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ
జనరల్

నల్లమల అటవీ ప్రాంతంలో నేటి నుంచి జంగిల్ సఫారీ

కాణిపాకంలో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ
జనరల్

కాణిపాకంలో వైభవంగా కల్పవృక్ష వాహన సేవ

హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..
జనరల్

హర్మూజ్‌ జలసంధిపై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు..

జైలర్‌ 2 సెన్సార్‌లో కీలక సన్నివేశానికి కోత?
గాసిప్స్

జైలర్‌ 2 సెన్సార్‌లో కీలక సన్నివేశానికి కోత?

వారణాసి హక్కుల కోసం భారీ పోటీ?
సినిమాలు

వారణాసి హక్కుల కోసం భారీ పోటీ?

ఓటీటీ దెబ్బతో నాలుగు సినిమాలకు చిక్కులే?
గాసిప్స్

ఓటీటీ దెబ్బతో నాలుగు సినిమాలకు చిక్కులే?

ది ప్యారడైజ్: తెలంగాణలో ఖాతా సరిచేసిందా?
సినిమాలు

ది ప్యారడైజ్: తెలంగాణలో ఖాతా సరిచేసిందా?

మిస్టర్‌బీస్ట్‌ ఫీజు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?
సినిమాలు

మిస్టర్‌బీస్ట్‌ ఫీజు తెలిస్తే షాక్‌ అవ్వాల్సిందే?

బరువు తగ్గేందుకు సబ్జా గింజలు.. వైద్యులు ఏం సూచించారంటే?
ఆరోగ్యం

బరువు తగ్గేందుకు సబ్జా గింజలు.. వైద్యులు ఏం సూచించారంటే?

చక్కెరను తగ్గిస్తే శరీరంలో జరిగే మార్పులివే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?
ఆరోగ్యం

చక్కెరను తగ్గిస్తే శరీరంలో జరిగే మార్పులివే.. నిపుణులు ఏం చెబుతున్నారంటే?

శతకం తర్వాత రోహిత్‌ వింత సెలబ్రేషన్‌.. సీక్రెట్‌ మాత్రం చెప్పని హిట్‌మ్యాన్‌
క్రీడలు

శతకం తర్వాత రోహిత్‌ వింత సెలబ్రేషన్‌.. సీక్రెట్‌ మాత్రం చెప్పని హిట్‌మ్యాన్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!