Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

25, మే 2026, సోమవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

వక్ఫ్ ఆస్తుల పరిశీలనలో సంచలన నిజాలు..

09:46 AM, 25 మే, 2026
వక్ఫ్ ఆస్తుల పరిశీలనలో సంచలన నిజాలు..

దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తులను డిజిటలైజ్ చేసి జియోట్యాగింగ్ నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఉమ్మీద్ పోర్టల్ పరిశీలనలో భారీ వ్యత్యాసాలు బయటపడ్డాయి. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌లో నమోదైన వక్ఫ్ ఆస్తుల వివరాలను పరిశీలించిన అధికారులు, భూమి రికార్డులు మరియు యాజమాన్య పత్రాల్లో సరిపోని వివరాలను గుర్తించారు. దీంతో వేల సంఖ్యలో నమోదైన వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్లను రద్దు చేసినట్లు వెల్లడించారు.

ఉత్తరప్రదేశ్‌లో మొత్తం 1,18,302 వక్ఫ్ ఆస్తుల వివరాలు పోర్టల్‌లో నమోదు కాగా, వాటిలో ఇప్పటివరకు 31,328 ఆస్తుల రిజిస్ట్రేషన్లు రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా 31,192 క్లెయిమ్‌లను కూడా తిరస్కరించారు. భూమి పత్రాలు, రెవెన్యూ రికార్డులు, యాజమాన్యానికి సంబంధించిన డాక్యుమెంట్లలో భారీ వ్యత్యాసాలు ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు

ఏపీ లిక్కర్ స్కామ్‌లో ఈడీ దూకుడు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్రమంత్రి రామ్మోహన నాయుడు

రైతుల పోరుబాటలో బీజేపీ ఉద్యమం

రైతుల పోరుబాటలో బీజేపీ ఉద్యమం

అంతర్జాతీయ ప్రమాణాలతో నిడమర్రు ప్రభుత్వ పాఠశాల

అంతర్జాతీయ ప్రమాణాలతో నిడమర్రు ప్రభుత్వ పాఠశాల

హైవేపై ఒక్కసారిగా మంటలు...అప్రమత్తమైన స్థానికులు

హైవేపై ఒక్కసారిగా మంటలు...అప్రమత్తమైన స్థానికులు

మానవత్వాన్ని మరిచిన జనాలు...వైరల్‌గా మారిన ఘటన
ట్యాగ్లు
వక్ఫ్ ఆస్తులుఉత్తరప్రదేశ్ఉమ్మీద్ పోర్టల్భూమి రికార్డులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

మానవత్వాన్ని మరిచిన జనాలు...వైరల్‌గా మారిన ఘటన

యూట్యూబ్
ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలుగు ట్రావెల్ కథనాలకు కొత్త అధ్యాయం.. ‘విహారి ఓటీటీ’ గ్రాండ్ ఎంట్రీ!
ఓటీటీ

తెలుగు ట్రావెల్ కథనాలకు కొత్త అధ్యాయం.. ‘విహారి ఓటీటీ’ గ్రాండ్ ఎంట్రీ!

ఇరాన్–అమెరికా పరిణామాలపై ప్రపంచ దృష్టి
జనరల్

ఇరాన్–అమెరికా పరిణామాలపై ప్రపంచ దృష్టి

‘వారణాసి’ యాక్షన్ షెడ్యూల్‌కు కౌంట్‌డౌన్.. మహేశ్ డ్యూయల్ రోల్‌పై భారీ బజ్?
సినిమాలు

‘వారణాసి’ యాక్షన్ షెడ్యూల్‌కు కౌంట్‌డౌన్.. మహేశ్ డ్యూయల్ రోల్‌పై భారీ బజ్?

ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌పై ప్రభాస్ ఆలోచనలో మార్పు?
సినిమాలు

ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్‌పై ప్రభాస్ ఆలోచనలో మార్పు?

స్పెషల్ సాంగ్స్‌తో థియేటర్లలో మాస్ జాతర.. స్టార్ హీరోయిన్లదే హవా?
సినిమాలు

స్పెషల్ సాంగ్స్‌తో థియేటర్లలో మాస్ జాతర.. స్టార్ హీరోయిన్లదే హవా?

దేశ న్యాయవ్యవస్థలో అరుదైన ఘట్టం
జనరల్

దేశ న్యాయవ్యవస్థలో అరుదైన ఘట్టం

రాష్ట్రపతి భవన్‌లో నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం
జనరల్

రాష్ట్రపతి భవన్‌లో నేడు పద్మ అవార్డుల ప్రదానోత్సవం

ట్రోలర్‌కు ఎస్తర్ ఘాటు రిప్లై.. ఒక్క కామెంట్‌తో సోషల్ మీడియా షేక్?
సినిమాలు

ట్రోలర్‌కు ఎస్తర్ ఘాటు రిప్లై.. ఒక్క కామెంట్‌తో సోషల్ మీడియా షేక్?

లండన్‌లో సోనమ్ ఆస్తుల చర్చ.. స్థానికుల్లో కొత్త టెన్షన్?
సినిమాలు

లండన్‌లో సోనమ్ ఆస్తుల చర్చ.. స్థానికుల్లో కొత్త టెన్షన్?

‘పెద్ది’ రిలీజ్ కోసం మేకర్స్ స్పెషల్ ప్లానింగ్.. ఓవర్సీస్‌పై ఫుల్ ఫోకస్!
సినిమాలు

‘పెద్ది’ రిలీజ్ కోసం మేకర్స్ స్పెషల్ ప్లానింగ్.. ఓవర్సీస్‌పై ఫుల్ ఫోకస్!

“టెక్నాలజీ పెరిగింది.. స్పీడ్ తగ్గింది”.. బాలయ్య కామెంట్స్ వైరల్!
సినిమాలు

“టెక్నాలజీ పెరిగింది.. స్పీడ్ తగ్గింది”.. బాలయ్య కామెంట్స్ వైరల్!

పూరి వ్యాఖ్యలపై మళ్లీ దుమారం.. వివరణతో వివాదానికి చెక్?
సినిమాలు

పూరి వ్యాఖ్యలపై మళ్లీ దుమారం.. వివరణతో వివాదానికి చెక్?